మాహిష్మతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 50:
 
==కాలదోషం పట్టిన ఇతర గుర్తింపులు ==
మాండ్లా పట్టణం మాహిష్మతి అని అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్,<ref name="MP_Rajgarh">{{cite book|title=Madhya Pradesh District Gazetteers: Rajgarh|url=https://books.google.com/books?id=1pBhAAAAIAAJ|year=1996|publisher=Government Central Press, Mahishmati|page=175}}</ref> జాన్ ఫెయిత్‌ఫుల్ ఫ్లీట్,<ref>{{cite journal|last1=Fleet|first1=J. F.|title=XII. Mahishamandala and Mahishmati|journal=Journal of the Royal Asiatic Society of Great Britain & Ireland|volume=42|issue=02|year=2011|pages=425–447|issn=0035-869X|doi=10.1017/S0035869X00039605}}</ref> గిరిజా శంకర్ అగర్వాల్<ref>{{cite book|author=[[Hartosh Singh Bal]]|title=Water Close Over Us|url=https://books.google.com/books?id=fwONAgAAQBAJ&pg=PT69|date=19 December 2013|publisher=HarperCollins India|isbn=978-93-5029-706-3|page=69}}</ref> లు చెప్పారు. అయితే, ఆధునిక చారిత్రికులు ఈ వాదనను తోసిపుచ్చారు.<ref name="PKB_19772" /> మాహిష్మతి పాత [[మైసూరు సామ్రాజ్యం|మైసూరు రాజ్యం]] (నేటి కర్ణాటక) లోనిదనిప్రాంతానికి చెందినది అని బి.లెవిస్ రైస్ గుర్తించాడువ్యాఖ్యానించాడు. సహదేవుడు కావేరి నదిని దాటి, మాహిష్మతిలో ప్రవేశించాడన్న మహాభారతం లోని ప్రస్తావనను బట్టి ఆయన ఈ వాదన చేసాడు. అయితే, దక్షిణ భారతంలోని కావేరి మాత్రమే కాకుండా, మాంధాత వద్ద నర్మదా నదిలో సంగమించే ''కావేరి'' మరొకటి కూడా ఉంది.<ref name="PKB_19772" />
 
== ప్రాచీన సాహిత్యంలో మాహిష్మతి ప్రస్తావనలు ==
"https://te.wikipedia.org/wiki/మాహిష్మతి" నుండి వెలికితీశారు