1949: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
* [[జూన్ 9]]: [[వంగోలు వెంకటరంగయ్య]], బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (జ.1867)
* [[జూన్ 15]]: [[ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్]], ప్రముఖ మలయాళ కవి. (జ.1877)
* [[ఆగస్టు 15]]: [[కొండా వెంకటప్పయ్య]], ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866)
* [[ఆగస్టు 30]]: [[తల్లాప్రగడ విశ్వసుందరమ్మ]], స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (జ.1899)
* [[నవంబరు 10]]: [[ఏటుకూరి వెంకట నరసయ్య]], అధ్యాపకుడు, రచయిత. (జ.1911)
"https://te.wikipedia.org/wiki/1949" నుండి వెలికితీశారు