1880: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 16:
== జననాలు ==
[[File:Cuttamanchi(Kattamanchi) Ramalinga Reddi.jpg|thumb|కట్టమంచి రామలింగారెడ్డి]]
* [[ఫిబ్రవరి 13]]: [[గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి]], సుప్రసిద్ధ పండితులు. (మ.1997)
* [[మార్చి 3]]: [[ఆచంట లక్ష్మీపతి]], ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962)
* [[ఏప్రిల్ 12]]: [[కోపల్లె హనుమంతరావు]], జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (మ.1922)
* [[ఏప్రిల్ 18]]: [[టేకుమళ్ళ అచ్యుతరావు]], ప్రముఖ విమర్శకులు, పండితులు. (మ.1947)
* [[జూలై 31 ]]: [[ప్రేమ్‌చంద్]], భారతదేశపు ప్రముఖ హిందీ,, ఉర్దూ కవి. (మ.1936)
* [[ఆగష్టు 2]]: [[బళ్ళారి రాఘవ]], ప్రముఖ న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (మ.1946)
* [[నవంబర్ 24]]: [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]], [[ఆంధ్రా బ్యాంకు]] వ్యవస్థాపకుడు. (మ.1959)
* [[డిసెంబరు 10]]: [[కట్టమంచి రామలింగారెడ్డి]], సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951)
 
===తేదీ వివరాలు తెలియనివి===
* [[టంగుటూరి ఆదిశేషయ్య]], భక్త కవి, ఉత్తమ ఉపాధ్యాయుడు. (మ.1957)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1880" నుండి వెలికితీశారు