1976: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
== మరణాలు ==
[[File:Kavisamrat Viswanadha Satyanarayana.jpg|thumb|విశ్వనాథ సత్యనారాయణ]]
* [[ఫిబ్రవరి 6]]: [[దీవి రంగాచార్యులు]], సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.ప్రాచీనబిప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (జ.1898)
* [[మార్చి 6]]: [[దువ్వూరి వేంకటరమణ శాస్త్రి]], సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు.
* [[మార్చి 12]]: [[మందుముల నరసింగరావు]], నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1976)
* [[మే 6]]: [[కోకా సుబ్బారావు]], ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1902)
* [[జూలై 28]]: [[శ్రీనివాస చక్రవర్తి]], అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (జ.1911)
* [[జూలై 28]]: [[తరిమెల నాగిరెడ్డి]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917)
* [[ఆగష్టు 27]]: [[ముకేష్]], భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923)
* [[సెప్టెంబర్ 7]]: [[భీమవరపు నరసింహారావు]], తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (జ.1905)
* [[ఆగష్టు 29]]: [[ఖాజీ నజ్రుల్ ఇస్లాం]], బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (జ.1899)
* [[అక్టోబరు 7]]: [[పి. చంద్రారెడ్డి]], ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904)
* [[అక్టోబరు 8]]: [[కందుకూరి రామభద్రరావు]], ప్రముఖ తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (జ.1905)
* [[అక్టోబరు 18]]: [[విశ్వనాథ సత్యనారాయణ]] "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895)
* : [[వంగర వెంకటసుబ్బయ్య]], ప్రసిద్ధుడైన హాస్యనటుడు. (జ.1897)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1976" నుండి వెలికితీశారు