సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
+జ్యోతిశ్చక్రం లింకు
పంక్తి 131:
]]
[[File:EightTNOs.png|link=https://en.wikipedia.org/wiki/File:EightTNOs.png|thumb|భూమి, చంద్రుడితో పోలికలో ట్రాన్స్-నెప్ట్యూనియన్ వస్తువులు సెడ్నా, {{mpl|2007 OR|10}}, క్వోర్, ఓర్కస్]]
కైపర్ బెల్టు కూడా ఏస్టెరాయిడ్ బెల్టు లాఅంటిదే. అయితే, దీనిలోని వస్తువులు ప్రధానంగా మాంచుతో కూడుకుని ఉంటాయి.<ref name="physical">{{cite book|title=Encyclopedia of the Solar System|editor=Lucy-Ann McFadden|display-editors=etal|chapter=Kuiper Belt Objects: Physical Studies|author=Stephen C. Tegler|pages=605–620|date=2007}}</ref> సూర్యుడి నుంఛి 30 నుండి 50&nbsp;AU దూరంలో ఈ పట్టీ ఉంది. కైపర్ బెల్టులో ముఖ్యంగా చిన్నచిన్నా వాస్తువులు ఉన్నాయి. వీటిలో పెద్దవైనా కోర్, వరుణ, ఓర్కస్‌ లు మరింత సమాచారం లభిస్తే వాటిని మరుగుజ్జు గ్రహాలుగా వర్గీకరించే అవకాశం ఉంది. 50 కి.మీ. పైబడిన వ్యాసం గల కైపర్ బెల్టు వస్తువులు లక్షకు పైగా ఉన్నాయని ఒక అంచనా. కానీ కాఇపార్ పట్టీ మొత్తం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో పదో వంతో వందో వంతో ఉంటుంది.<ref name="Delsanti-Beyond_The_Planets">{{cite web|date=2006|author1=Audrey Delsanti|author2=David Jewitt|lastauthoramp=yes|title=The Solar System Beyond The Planets|work=Institute for Astronomy, University of Hawaii|url=http://www.ifa.hawaii.edu/faculty/jewitt/papers/2006/DJ06.pdf|format=PDF|accessdate=3 January 2007|archiveurl=https://web.archive.org/web/20070129151907/http://www.ifa.hawaii.edu/faculty/jewitt/papers/2006/DJ06.pdf|archivedate=29 January 2007|deadurl=yes}}</ref> ఈ పట్టీలోని అనేక వస్తువులకు ఉపగ్రహాలున్నాయి. <ref>{{cite journal|doi=10.1086/501524|last1=Brown|first1=M.E.|authorlink=Michael E. Brown|last2=Van Dam|first2=M.A.|last3=Bouchez|first3=A.H.|last4=Le Mignant|first4=D.|last5=Campbell|first5=R.D.|last6=Chin|first6=J.C.Y.|last7=Conrad|first7=A.|last8=Hartman|first8=S.K.|last9=Johansson|first9=E.M.|last10=Lafon|first10=R.E.|last11=Rabinowitz|first11=D.L. Rabinowitz|last12=Stomski|first12=P.J., Jr.|last13=Summers|first13=D.M.|last14=Trujillo|first14=C.A.|last15=Wizinowich|first15=P.L.|year=2006|title=Satellites of the Largest Kuiper Belt Objects|journal=The Astrophysical Journal|volume=639|issue=1|pages=L43–L46|pmid=|pmc=|arxiv=astro-ph/0510029|bibcode=2006ApJ...639L..43B|url=http://web.gps.caltech.edu/~mbrown/papers/ps/gab.pdf|format=PDF|accessdate=19 October 2011|ref={{sfnRef|Brown Van Dam et al.|2006}}}}</ref> చాలావాటి కక్ష్యలు [[జ్యోతిశ్చక్రం|ఎక్లిప్టిక్‌]] తలాన్ని దాటి పోతున్నాయి.<ref name="trojan">{{cite journal|url=http://www.boulder.swri.edu/~buie/biblio/pub047.pdf|format=PDF|last=Chiang|first=E.I.|title=Resonance Occupation in the Kuiper Belt: Case Examples of the 5:2 and Trojan Resonances|journal=[[The Astronomical Journal]]|volume=126|issue=1|pages=430–443|date=2003|doi=10.1086/375207|accessdate=15 August 2009|last2=Jordan|first2=A.B.|last3=Millis|first3=R.L.|last4=Buie|first4=M.W.|last5=Wasserman|first5=L.H.|last6=Elliot|first6=J.L.|last7=Kern|first7=S.D.|last8=Trilling|first8=D.E.|last9=Meech|first9=K.J.|displayauthors=9|bibcode=2003AJ....126..430C|last10=Wagner|first10=R.M.|arxiv=astro-ph/0301458}}</ref>
 
కైపర్ బెల్టును సాంప్రదాయిక, అనుకంపనిక అనే రెండు విభాగాలుగా వర్గీకారించవచ్చు.<ref name="physical" /> అనుకంపనలు నెప్ట్యూన్‌తో లింకై ఉన్న కక్ష్యలు. సాంప్రదాయిక బెల్టులో వస్తువులు నెప్ట్యూన్‌తో అనుకంపనలో లేవు. ఇవి 39.4&nbsp;AU - 47.7&nbsp;AU దూరం దాకా విస్తరించి ఉన్నాయి.<ref>{{cite journal|date=2005|author1=M.W. Buie|author2=R.L. Millis|author3=L. H. Wasserman|author4=J.L. Elliot|author5=S.D. Kern|author6=K.B. Clancy|author7=E.I. Chiang|author8=A.B. Jordan|author9=K.J. Meech|author10=R.M. Wagner|author11=D.E. Trilling|title=Procedures, Resources and Selected Results of the Deep Ecliptic Survey|journal=[[Earth, Moon, and Planets]]|volume=92|issue=1|pages=113–124|arxiv=astro-ph/0309251|bibcode=2003EM&P...92..113B|doi=10.1023/B:MOON.0000031930.13823.be}}</ref>
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు