పన్ను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
 
కుంతకాలు ఆహారాన్ని ముక్కలు చేయడానికి, రదనికలు చీల్చడానికి, చర్వణకాలు, అగ్ర చర్వణకాలు నమలడానికి ఉపయోగపడతాయి. ప్రతి దవడ అర్ధ భాగంలో రెండు కుంతకాలు, ఒక రదనిక, రెండు అగ్ర చర్వణకాలు, మూడు చర్వణకాలు ఉంటాయి. దవడ ఎముక లో ఉండే దంత భాగాన్ని మూలం అనీ, బయటకు కనిపించే భాగాన్ని కిరీటం అంటారు. దంతం డెంటయిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇది ఎముక కంటే గట్టిగా ఉంటుంది. దంతం లోపల ఉండే కుహరంలో రక్త నాళాలు, నాడీ తంతువులు ఉంటాయి.
దంత విన్యాసం :2/2,1/1,2/2,3/3
 
==శుభ్రత==
"https://te.wikipedia.org/wiki/పన్ను" నుండి వెలికితీశారు