ప్రభాస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
పంక్తి 18:
 
==వ్యక్తిగత జీవితం==
'''ప్రభాస్''' ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[మొగల్తూరు]] తన [[కుటుంబము|కుటుంబ]] స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. [[అక్టోబర్ 23]], [[1979]] న జన్మించారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్,, ఒక [[చెల్లెలు]] ప్రగతి ఉన్నారు. ఇతను ప్రముఖ నటుడు [[కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. ప్రముఖ నటులు గొపిచంద్, [[అల్లు అర్జున్]], [[దగ్గుబాటి రానా|రానా దగ్గుబాటి]], [[మంచు మనోజ్ కుమార్]] ప్రభాస్ కు మంచి స్నేహితులు.ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి. ఎన్ .ఆర్ స్కూల్ భీమవరం లో పూర్తిచేశారు ,బి .టెక్ ను ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య హైదరాబాద్ లో పూర్తిచేశారు.<ref>[https://fans143.com/wiki/telugu-hero-prabhas]</ref>
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రభాస్" నుండి వెలికితీశారు