రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దీపశిఖ గీసిన బొమ్మ చేర్చాను
పంక్తి 6:
 
===సంగీత సాహిత్యాలు===
[[బొమ్మ:Rallapallianantakrishnasarma.jpg|thumb|left|200px|([[సభ్యులు:Deepasikha|దీపశిఖ]] రేఖాచిత్రం)]]
చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద 'శాకుంతలం', 'ఉత్తరరామ చరిత్ర', 'ముద్రా రాక్షసం', అనర్ఘరాఘవం', 'కాదంబరి' వాటిని చదివారు. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు. 'నిగమశర్మ అక్క', 'నాచన సోముని నవీన గుణములు', 'తిక్కన తీర్చిన సీతమ్మ', 'రాయలనాటి రసికత' అనే వీరి వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. [[కట్టమంచి రామలింగారెడ్డి]] గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండివ పదవిని అలంకరించారు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలను మొదలుపెట్టారు. కాళిదాసు రచించిన [[రఘువంశం]] ఆంధ్రీకరించారు. 'పెద్దన పెద్దతనము' అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు.