సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 433:
** 1. బ్రాహ్మి, 2. మాహేశ్వరి, 3. చండి, 4. వారాహి, 5. వైష్ణవి, 6. కౌమారి, 7. చాముండ, 8. చర్చిక.
** 1. ఆరోగ్యము, 2. ప్రతిభ, 3. అభ్యాసము, 4. భక్తి, 5. విద్వత్కథ, 6. పాండిత్యము, 7. స్మృతిదార్ఢ్యము, 8. అనిర్వేదము [ఇవి కవిత్వమునకు మాతలు] [కావ్యమీమాంస]
* అష్ట భావములు
** 1(అ.) 1. ధర్మము, 2. జ్ఞానము, 3. వైరాగ్యము, 4. ఐశ్వర్యము, 5. అధర్మము, 6. అజ్ఞానము, 7. అవైరాగ్యము, 8. అనైశ్వర్యము.
** 2(ఆ.) 1. స్తంభము, 2. స్వేదము, 3. రోమాంచము, 4. వైస్వర్యము, 5. కంపము, 6. వైవర్ణ్యము, 7. అశ్రుపాతము, 8. ప్రళయము.
** 3(ఇ.) 1. కంపము, 2. రోమాంచము, 3. స్ఫురణము, 4. ప్రేమాశ్రువులు, 5. స్వేదము, 6. హాస్యము, 7. లాస్యము, 8. గాయనము.
** 4(ఈ.) 1. రతి, 2. హాసము, 3. శోకము, 4. క్రోధము, 5. ఉత్సాహము, 6. భయము, 7. జుగుప్స, 8. విస్మయము.
 
==9==