హైటెక్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
చి వ్యాసం విస్తరణ
పంక్తి 1:
హైదరాబాద్ ఇంఫోర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇణ్జనీరింగ్ కంసల్టెంసీ సిటీ (The Hyderabad Information Technology and Engineering Consultancy City, abbreviated as HITEC City) అనే దీన్ని అతి పెద్ద వ్యాపార కేంద్రంగా అభివర్ణింవచ్చు.
 
 
హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ, (The Hyderabad Information Technology and Engineering Consultancy City, abbreviated as HITEC City) దీనిని హైటెక్ సిటీ అని పిలుస్తారు.ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్న పెద్ద ఆర్థిక వ్యాపార జిల్లా కేంద్రంగా చెప్పుకోవచ్చు.ఇది భారతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజనీరింగ్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్, సాప్టువేర్ రంగాలతో కూడుకొనియున్న అన్ని జాతీయ,అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా గుర్తింపు ఉంది.
 
హైటెక్ నగరాన్ని హైదరాబాద్హైదరాబాదు నగరానికి ఆనుకొని ఉన్న [[గచ్చిబౌలి]], [[మాదాపూర్‌|మాదాపూర్]], [[మణికొండ]], నానక్రాంగూడా ప్రాంతాలలో సుమారు 200 ఎకరాలలో విస్తరించి ఉన్న ఇది అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ద్వారా స్థాపించబడింది.1998 నవంబర్ 22 న అప్పటి భారత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిచే 1998 నవంబర్ 22 న ప్రారంభించబడింది.హైటెక్ నగరం శివారు ప్రాంతాలలో 81 హెక్టార్ల (200 ఎకరాల) విస్తీర్ణంలో ఉంది.ఉన్న మాధపూర్, గచిబౌలి, కొండపూర్కొండాపూర్, మణికొండ, మరియునానక్రామ్‌గుాడా నానక్రామ్‌గుడ,ప్రాంతాలలో అన్ని సంయుక్త సాంకేతిక టౌన్‌షిప్‌లను కలిపి సైబరాబాద్ అని కూడా పిలుస్తారు,. ఇది 15000 ఎకరాల విస్తీర్ణంలో 56.48 కిమీకి.మీ. (35.09 మైళ్ళు) వ్యాసార్థంతో ఉంటుంది. HITEC సిటీ జూబ్లీ హిల్స్ యొక్క నివాస మరియు, వాణిజ్య శివారు ప్రాంతానికి 2 కిలోమీటర్లకి.మీ. (1.2 మైళ్ళు) దూరంలో ఉంది.
 
ఈ సిటీలో ప్రధాన నిర్మాణాలు ఎల్ అండ్ టీ (Larsen and Toubro) కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేసాయి.
"https://te.wikipedia.org/wiki/హైటెక్_సిటీ" నుండి వెలికితీశారు