సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

+జ్యోతిశ్చక్రం లింకు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 11:
[[దస్త్రం:Solarsys.svg|right|357x357px|thumb|సౌరమండల జోన్లు,: ''ఈవలి (లోతట్టు) సౌరమండలము'', ''[[ఆస్టెరాయిడ్ పట్టీ]]'', ''[[రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు]]'', [[క్యూపర్ బెల్ట్]]. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.]]
== గ్రహాంతర మాధ్యమం ==
[[File:Heliospheric-current-sheet.gif|link=https://en.wikipedia.org/wiki/File:Heliospheric-current-sheet.gif|ఎడమ|thumb|The [./https://en.wikipedia.org/wiki/Heliospheric_current_sheet heliospheric current sheet]]సౌరవ్యవస్థలోని అత్యధిక భాగం శూన్యమే. దీన్ని గ్రహాంతర మాధ్యమం (ఇంటర్‌ప్లానెటరీ మీడియమ్) అంటారు. కాంతితో పాటు, సూర్యుడు ఛార్జి పదార్థాల ప్రవాహాన్ని కూడా వెదజల్లుతూంటాడు. వీటిని సౌరగాలులు అంటారు. ఈ పదార్థాలు గంటకు 15 లక్షల కి.మీ. వేగంతో విస్తరిస్తూ,<ref>{{cite web|title=Solar Physics: The Solar Wind|work=Marshall Space Flight Center|date=16 July 2006<!--11:42:58-->|url=http://solarscience.msfc.nasa.gov/SolarWind.shtml|accessdate=3 October 2006|archive-url=https://www.webcitation.org/617GbYha2?url=http://solarscience.msfc.nasa.gov/SolarWind.shtml|archive-date=22 ఆగస్టు 2011|url-status=dead}}</ref> గ్రహాంతర మాధ్యమాన్ని దాటి కనీసం 100&nbsp;AU దూరం వరకూ ఒక పల్చటి వాతావరణాన్ని సృష్టిస్తాయి.<ref name="Voyager">{{cite web|url=http://www.nasa.gov/vision/universe/solarsystem/voyager_agu.html|title=Voyager Enters Solar System's Final Frontier|work=NASA|accessdate=2 April 2007}}</ref> సూర్యుడి ఉపరితలంపై జరిగే సోలార్ ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఇజెక్షన్లు హీలియోస్ఫియరులో కల్లోలాలు కలిగిస్తాయి. భూఅయస్కాంత తుపానులను కలిగిస్తాయి.<ref name="SunFlip">{{cite web|url=https://science.nasa.gov/headlines/y2001/ast15feb_1.htm|title=The Sun Does a Flip|accessdate=4 February 2007|last=Phillips|first=Tony|date=15 February 2001|work=NASA–Science News|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090512121817/https://science.nasa.gov/headlines/y2001/ast15feb_1.htm|archivedate=12 May 2009|df=}}</ref> హీలియోస్ఫియరు లోని అతి పెద్ద నిర్మాణం, హీలియోస్పెరిక్ కరెంట్ షీట్. ఈ సర్పిలాకారంలోని నిర్మాణం, గ్రహాంతర మాధ్యమంలో సూర్యుని అయస్కాంత క్షేత్రపు భ్రమణం కారణంగా ఏర్పడుతుంది.<ref>{{cite web|url=https://science.nasa.gov/headlines/y2003/22apr_currentsheet.htm|title=A Star with two North Poles|date=22 April 2003|work=NASA–Science News|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090718014855/https://science.nasa.gov/headlines/y2003/22apr_currentsheet.htm|archivedate=18 July 2009|df=}}</ref><ref>{{cite journal|last1=Riley|bibcode=2002JGRA.107g.SSH8R|first1=Pete|title=Modeling the heliospheric current sheet: Solar cycle variations|doi=10.1029/2001JA000299|date=2002|volume=107|journal=[[Journal of Geophysical Research]]|url=http://ulysses.jpl.nasa.gov/science/monthly_highlights/2002-July-2001JA000299.pdf|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20090814052347/http://ulysses.jpl.nasa.gov/science/monthly_highlights/2002-July-2001JA000299.pdf|archivedate=14 August 2009|df=}}</ref>
 
సౌరగాలులు భూమిపైని వాతావరణాన్ని చెదరగొట్టి వలిచెయ్యకుండా దాని అయస్కాంత క్షేత్రం కాపాడుతుంది.<ref>{{cite web|url=https://science.nasa.gov/science-news/science-at-nasa/1998/ast08dec98_1/|title=Solar Wind blows some of Earth's atmosphere into space|date=8 December 1998|work=Science@NASA Headline News}}</ref> శుక్రుడు, అంగారకులపై అయస్కాంత క్షేత్రం లేదు. అందుచేత సౌరగాలులు ఈ గ్రహాల పైని వాతావరణాన్ని వలిచేసి, అంతరిక్షంలొకి ఎగరగొట్టేస్తోంది.<ref>{{cite journal|last=Lundin|first=Richard|date=9 March 2001|title=Erosion by the Solar Wind|journal=[[Science (journal)|Science]]|volume=291|issue=5510|page=1909|doi=10.1126/science.1059763|pmid=11245195}}</ref> కరోనల్ మాస్ ఇజెక్షన్లు సూర్యుడి ఉపరితలం పైనుంచి చాల అధిక మొత్తంలో పదార్థాన్ని వెదజల్లుతుంది. సూర్యుడి ఈ అయస్కాంత క్షేత్రం, పదార్థం రెండూ భూ అయస్కాంత క్షేత్రంపై చూపే ప్రభావం కారణంగా అయస్కాంత ధ్రువాల వద్ద అరోరాలు ఏర్పడుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు