మిర్జా మొహమ్మద్ హషీమ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 20:
| successor1 =
| office2 = [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ]] సభ్యుడు
| constituency2 =
| term_start2 = 1962-1965<br>1967-1971
| predecessor2 =
పంక్తి 37:
మొహమ్మద్ హషీం, 1921, అక్టోబరు 21న [[హైదరాబాదు]]లో జన్మించాడు. ఈయన తండ్రి ఎం.ఏ.జావేద్. 1943, డిసెంబరు 23న కుర్షీద్ను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు.<ref name=loksabha/> హషీం [[నిజాం]] సైన్యంలో పనిచేశాడు.
మొహమ్మద్ హషీం, హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్లో, [[మల్లేపల్లి]] విభాగానికి కార్పోరేటరుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1960లో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో, [[మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్|ఎం.ఐ.ఎం]]లో అప్పుడే వర్ధమాన నాయకుడిగా ఎదుగుతున్న [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ|సలావుద్దీన్ ఒవైసీ]] చేతిలో ఓడిపోయాడు. ఆ పరాజయంతో, తన దృష్టిని ఆసిఫాబాదు శాసనసభ ఎన్నికలపై మరల్చి, 1962, 1967లో రెండుపర్యాయాలు
మొహమ్మద్ హషీం, [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం|ప్రత్యేక తెలంగాణా ఉద్యమం]]లో క్రియాశీలకంగా పాల్గొని, నాయకత్వం వహించాడు. తెలంగాణ ఉద్యమ ఊపులో 1971లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా సికింద్రాబాదు నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యాడు. తెలంగాణ ప్రజాసమితి [[కాంగ్రేసు పార్టీ]]లో విలీనమైన తర్వాత, కాంగ్రేసు అభ్యర్థిగా తిరిగి సికింద్రాబాదు నుండి లోక్సభకు ఎన్నికయ్యాడు. మొహమ్మద్ హషీం, [[మర్రి చెన్నారెడ్డి]]కి రాజకీయ సన్నిహితుడు. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, మొహమ్మద్ హషీం ఆయన మంత్రివర్గంలో హోంశాఖా మంత్రిగా పనిచేశాడు. 1989లో చెన్నారెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు, తన పిల్లల వద్ద అమెరికాలో ఉంటున్న హషీంను పిలిపించి [[రాజ్యసభ]] సభ్యున్ని చేశాడు.<ref name=toi20131224>{{cite news|title=Veteran Cong leader M M Hashim dies in US|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/Veteran-Cong-leader-M-M-Hashim-dies-in-US/articleshow/27810634.cms|accessdate=14 December 2017|work=The Times of India|date=Dec 24, 2013}}</ref>
|