శంకర్ గణేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శంకర్ గణేష్''' ప్రముఖ దక్షిణాది సినీ సంగీతద్వయం. వీరు తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల సినిమాలకు 50 సంవత్సరాలకు పైగా సంగీతదర్శకత్వం వహించారు. వీరు [[ఎం.ఎస్.విశ్వనాథన్]], టి.కె.రామమూర్తిల వద్ద సహాయకులుగా తమ కెరీర్‌ను ప్రారంభించారు<ref>{{cite web|url=http://www.raaga.com/channels/tamil/music/shankar_ganesh.html|title=Shankar Ganesh Tamil songs. Shankar Ganesh music videos, interviews, non-stop channel|publisher=Raaga|accessdate=16 February 2012}}</ref>.
 
==తెలుగు సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/శంకర్_గణేష్" నుండి వెలికితీశారు