బ్రష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''బ్రష్''' ('''Brush''') అనేది [[వెంట్రుక]]లు లేదా తీగలు లేదా పోగులు వెలుపలికి వుండేలా అంటించబడిన ఒక [[సాధనం]]. బ్రష్‌లు చాలా రకాలు ఉన్నాయి. చాలా బ్రష్‌లు ఒక చివర (హ్యాండిల్) పట్టుకోవటానికి ఒక పొడవైన భాగాన్ని కలిగి ఉంటాయి, మరొక చివర తల నుండి వెంట్రుకలు లేదా తీగలు లేదా పోగులు కలిగి ఉంటాయి. వస్తుపులను శుభ్రపరచడానికి, జుట్టు అందంగా కనిపించడానికి, [[పన్ను|దంతాల]]ను శుభ్రం చేసుకునేందుకు, [[చిత్రలేఖనం]] గీయడానికి, గోడలకు [[రంగు]]లు వేయడానికి మరియు అనేక ఇతర ప్రయోజనాల కోసం మనం బ్రష్‌లను ఉపయోగిస్తాము.
 
==శుభ్రపరచడానికి బ్రష్లు==
[[వర్గం:పనిముట్లు]]
శుభ్రపరచడం కోసం అనేక రకాల బ్రష్‌లు తయారు చేస్తారు, ఉదాహరణకు [[పన్ను|దంతాల]]ను శుభ్రం చేసుకునేందుకు టూత్ బ్రష్‌లు లేదా నేలను శుభ్రం చేయడానికి ఉపయోగించే బ్రష్‌లు.
 
==పెయింట్ బ్రష్లు==
కాగితంపై సిరా లేదా పెయింట్ వేయడానికి మనం పెయింట్ బ్రష్‌లను ఉపయోగిస్తాము. [[కంప్యూటర్]] గ్రాఫిక్స్, చిత్రాల తయారీకి డిజిటల్ పెయింట్ బ్రష్లను ఉపయోగిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/బ్రష్" నుండి వెలికితీశారు