"వెన్నా వల్లభరావు" కూర్పుల మధ్య తేడాలు

 
==పురస్కారాలు==
* 2011లో "నల్లనివాడు" రేడియో నాటకానికి ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ పురస్కారం.
* దక్షిణభారత హిందీ ప్రచారసభ వారి సాహిత్యకార్ పురస్కారం.
* 2017లో "విరామమెరుగని పయనం" రచనకు [[కేంద్ర సాహిత్య అకాడమీ]] వారి అనువాద పురస్కారం.
* 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వారి ఉగాది పురస్కారం.
* ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ వారి నుండి "అనువాద సాహిత్య రత్న" బిరుదప్రదానం.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2932760" నుండి వెలికితీశారు