పక్షి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
}}
 
'''పక్షులు''' ([[ఆంగ్లం]] Birds) రెండు [[కాళ్ళు]], [[రెక్కలు]] కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక [[జంతువులు]]. తెలుగు భాషలో పక్షి పదానికి [[వికృతి]] పదము '''పక్కి'''. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం (150-200 మిలియన్ సంవత్సరాల పూర్వం) నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'ఆర్నిథాలజీ' (ornithology) అంటారు. ప్రతి సంవత్సరం [[మే]] నెల రెండవ శనివారం [[అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం]] నిర్వహించబడుతుంది.<ref name="ప్రపంచ వలస పక్షుల దినోత్సవం">{{cite news |last1=వార్త |first1=అంతర్జాతీయ |title=ప్రపంచ వలస పక్షుల దినోత్సవం |url=https://www.vaartha.com/news/international-news/world-migratory-bird-day-birds-globally-threatened-by-plastic-waste/ |accessdate=12 May 2020 |work=Vaartha |date=11 May 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20200512104505/https://www.vaartha.com/news/international-news/world-migratory-bird-day-birds-globally-threatened-by-plastic-waste/ |archivedate=12 Mayమే 2020 |url-status=live }}</ref>
 
== సామాన్య లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/పక్షి" నుండి వెలికితీశారు