ఇంటర్నెట్ మూవీ డేటాబేసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|current status=Active
}}
'''ఇంటర్నెట్ మూవీ డేటాబేసు''' వీడియోలకి సంబంధించిన ఒక ప్రముఖ [[వెబ్ సైటు]]. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద [[ఆన్ లైన్]] సమాచార నిధి ([[డేటాబేసు]]). ఇది ప్రస్తుతం Amazon.com సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది.
 
దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో ''Internet Movie Database Ltd'' అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగ్ రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.