కృష్ణా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

కృష్ణా(విజయవాడ అమరావతి జిల్లా)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 83:
}}
 
'''కృష్ణా జిల్లా''' కు ఆ పేరు జిల్లాలో ప్రవహించే [[కృష్ణా నది]] వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం [[మచిలీపట్నం]] కాగా, వాణిజ్య కేంద్రంగా [[విజయవాడ]] ప్రసిద్ధి చెందిందిఉంది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన [[ఖమ్మం జిల్లా]], తూర్పున [[పశ్చిమ గోదావరి]], దక్షిణాన [[బంగాళాఖాతము]], నైరుతిలో [[గుంటూరు]] జిల్లా, వాయవ్యంలో [[సూర్యాపేట]] జిల్లా ఉన్నాయి.
<ref>{{Cite web |title= The official Web Portal of Krishna District -Welcome to Krishna District |url=http://krishna.ap.nic.in/|archiveurl=https://web.archive.org/web/20141220185552/http://krishna.ap.nic.in/|archivedate=2014-12-20}}</ref>
{{maplink|type=shape}}
పంక్తి 150:
*ఖనిజాలు దొరుకు ప్రాంతములు:
:* క్రోమైటు : కొడపల్లి కొండలు, దగ్గర ప్రాంతాలలో
:* వజ్రాలు : [[పరిటాల]], [[ఉస్తేపల్లి]], కొండవీటికల్లు, రామన్నపేట, సూర్యవరం, కొత్తపేట, నెమలిపురం, మాగులూరు, పుట్రేల (రాజస్థాన్ లో ప్రముఖ మైనవిముఖ్యమైనవి) మొదలైన ప్రాంతాలు.
:* [[ఇనుము]] ధాతువు : [[జగ్గయ్యపేట]] ప్రాంతం.
:* సున్నపురాయి : జగ్గయ్యపేట ప్రాంతం.
పంక్తి 198:
* విజయవాడ వద్ద సిరీస్ (SIRIS) ఫార్మాస్యూటికల్ కంపెనీ, అలోపతిక్ మందులు తయారీ దిగ్గజాలలో ఇది మరొక సంస్థ. ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన పోర్ట్ మచిలీపట్నంలో ఉంది. ఇదికాక ఎన్నో సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. [[విజయవాడ]] దగ్గర ఇబ్రహీమ్ పట్నం వద్ద ఉన్న తాప విద్యుత్కేంద్రం చాలా పేరెన్నికగన్నది. ఇవికాక మచిలీపట్నంలో గిల్టునగల తయారీ, [[కొండపల్లి]] చెక్కబొమ్మలు, [[జగ్గయ్యపేట]]లో సంగీత సాధనముల తయారీ మొదలయిన చేతి వృత్తి పనులు కూడా ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన సాంప్రదాయిక నృత్య రీతి యైన [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి నృత్యం]] జిల్లాలోని [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]] గ్రామంలో పుట్టింది.
=== జీవనస్థాయి ===
* ఈ జిల్లాలో ఉన్న 4.187.841 (2001 నాటికి) జనాభాలో 32,08% శాతం పట్టణ జనాభా. జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయం [[మచిలీపట్నం]]లో ఉంది. [[విజయవాడ]]కార్పొరేషన్ జిల్లా ప్రముఖ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉంది.
{| class="wikitable sortable"
|-
పంక్తి 284:
 
===పార్టీలు===
* [[తెలుగు దేశం]], [[భారత జాతీయ కాంగ్రేసు|కాంగ్రెస్ (ఐ)]], [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.యస్.ఆర్ కాంగ్రెస్]] జిల్లాలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]], [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)]] పార్టీలు, [[భారతీయ జనతా పార్టీ]], [[లోక్ సత్తా పార్టీ]], ఇతర పార్టీలు కూడా ప్రముఖముఖ్య పాత్రను పోషిస్తున్నాయి.
 
== రవాణా వ్వవస్థ ==
పంక్తి 350:
== విద్యాసంస్థలు ==
* విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఒకటి.
* కృష్ణా జిల్లాలోని ప్రముఖకొన్ని విశ్వవిద్యాలయాలు:
# [[ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము|ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్]], [[విజయవాడ]].
# కృష్ణ విశ్వవిద్యాలయం మచిలీపట్నం.
పంక్తి 357:
# [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం]]
* భారతదేశం లోనే కార్పొరేట్ విద్యా సంస్థలు అతిపెద్ద / పెద్ద /మధ్య రకములు అయిన, అనేక నివాస కళాశాలలు, పాఠశాలలు కలిగి ఉన్న సంస్థలలో పేరెన్నికగన్న శ్రీ చైతన్య, నలందా, గౌతమ్, శ్రీ కృష్ణవేణి సంస్థలు, అమెరికన్ మెడికల్ విద్య (USMLE) శిక్షణ సంస్థల ప్రధాన కార్యాలయములు
* జిల్లాలో అనేకం ఇంజనీరింగ్ కాలేజ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, [[గుడ్లవల్లేరు]] ఇంజనీరింగ్ కాలేజ్, కె.ఎల్.సి.ఈ., ఏ.ఏ.ఎన్.ఎమ్.‍ ‍‍& వి.వి.ఎస్.ఆర్ (గుడ్లవల్లేరు) పాలిటెక్నిక్ కళాశాల, మేరీ స్టెల్లా కళాశాల, సిద్ధార్థ డిగ్రీ కళాశాల సహా అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో అనేక ప్రసిద్ధ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలు కూడా ఉన్నాయి.
 
{| class="wikitable sortable"
పంక్తి 421:
 
== క్రీడలు ==
* ఈ జిల్లాలో కబాడీ ఆట అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడతో పాటు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ ఆటలు ప్రాముఖ్యమైనవి. విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు, భారతదేశం యొక్క అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు బలరాం ఈ జిల్లాకు చెందినవారు.
 
== ప్రముఖ వ్యక్తులు==
== ప్రముఖవ్యక్తులు==
కృష్ణా జిల్లా ఎందరో ప్రఖ్యాత వ్యక్తులకు, నిపుణులకు ఆలవాలం. వీరిలో కొందరికి ఇది పుట్టినిల్లు కాగా, మరికొందరికి కార్యస్థానం. తమ తమ రంగాల్లో చిరస్మరణీయమైన సేవలందించిన ఎంతో మంది కృష్ణా జిల్లాతో ప్రత్యక్ష/పరోక్ష సాంగత్యాన్ని కలిగి ఉన్నారు. అంశాల వారీగా వారిలో కొందఱు...
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_జిల్లా" నుండి వెలికితీశారు