1877: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,, ) → ) , ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 17:
[[File:Komarraju Lakshmanarao-1.jpg|thumb|కొమర్రాజు లక్ష్మణరావు]]
* [[మే 18]]: [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]], మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (మ.1923)
* [[జూన్ 6]]: [[ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్]], ప్రముఖ మలయాళ కవి. (మ.1949)
* [[జులై 11]]: [[అలీ నవాజ్ జంగ్ బహదూర్]], హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు.
* [[జూలై 29]]: [[జె.ఆర్‌.డి.టాటా]], ప్రసిద్ధ పారిశ్రామికవేత్త.
* [[అక్టోబర్ 14]]: [[వడ్డెపాటి నిరంజనశాస్త్రి]], గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక [[ప్రబోధిని]] సంపాదకుడు. (మ.1937)
* [[నవంబర్ 5]]: [[పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950)
* [[నవంబర్ 9]]: [[ముహమ్మద్ ఇక్బాల్]], ఉర్దూ, పారశీ భాషలలో ప్రముఖ కవి.
* [[డిసెంబరు 4]]: [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (మ.1958)
* [[డిసెంబర్ 10]]: [[రావిచెట్టు రంగారావు]], [[తెలంగాణ]]లో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడుముఖ్యుడు. (మ.1910)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1877" నుండి వెలికితీశారు