తెలుగు సాహిత్యం యుగ విభజన: కూర్పుల మధ్య తేడాలు

85 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{తెలుగు సాహిత్యం}}
తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న ప్రముఖ కవుల పేర్ల మీద గాని, లేదా ప్రముఖ పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.
 
==యుగ విభజన సౌలభ్యం==
* కొందరు రాజ వంశములను బట్టి విభజించారు - చాళుక్య యుగము, రెడ్డి రాజ యుగము, విజయనగర యుగము ఇలా.. [[ఆరుద్ర]] తన [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]]లో ఈ విధానం అవలంబించాడు.
 
* ఆయా కాలాలలో ప్రముఖంగా వెలువడిన సాహిత్య ప్రక్రియలను బట్టి - పురాణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, గద్య గేయ యక్షగాన యుగము, ఖండకావ్య (భావ కవితా) యుగము ఇలా..
 
* ఆయా కాలాలలో ప్రసిద్ధులైన, ఇతరులకు మార్గ దర్శకులైన కవులను బట్టి - నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాథ యుగము ఇలా..
* [[పింగళి లక్ష్మీకాంతం]] - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాథ యుగము, రాయల యుగము ఇలా..
 
* ఆయాకాలాలలో ప్రముఖ సాహితీ విషయాలకు అనుగుణంగా - భారత కవులు, శివకవులు, రామాయణ కవులు, శతక కవులు, ప్రబంధ కవులు, వాగ్గేయకారులు .. ఇలా..
 
== కవుల ననుసరించి==
5,674

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2933110" నుండి వెలికితీశారు