అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (8), typos fixed: తో → తో (2), → , , → , (7)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
}}
 
'''అక్కినేని నాగేశ్వరరావు''' ([[సెప్టెంబర్ 20]], [[1924]] – [[జనవరి 22]], [[2014]]) ప్రముఖ [[తెలుగు]] [[నటుడు]], నిర్మాత. [[వరి]] చేలలో నుండి, నాటకరంగం ద్వారా కళారంగం లోకి వచ్చిన వ్యక్తి. [[తెలుగు సినిమా]] తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో [[స్త్రీ]] పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. అతడు నాస్తికుడు.
 
ప్రముఖ చిత్రనిర్మాత [[ఘంటసాల బలరామయ్య]] విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూసాడు. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేసాడు. [[ధర్మపత్ని]] సినిమాతో అతడి సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల [[తెలుగు]], [[తమిళం|తమి‌ళ]] సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. [[ఎన్.టి.ఆర్|ఎన్. టి. ఆర్]]తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.<ref name=shankardayalsharma>{{cite book|last=Shankar Dayal Sharma|title=President Dr. Shanker Dayal Sharma: January 1995-July 1997|year=1997|publisher=Publication Divisions, Ministry of Information and Broadcasting, Government of India,|page=74|url=http://books.google.co.in/books?ei=0XXfUufGA-eciAeswIGADQ&id=BCJuAAAAMAAJ&dq=Bangaru+Kutumbam&focus=searchwithinvolume&q=Nageswara+Rao}}</ref>