1945: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
* [[అక్టోబర్ 10]]: [[కళ్ళు చిదంబరం]], తెలుగు హాస్య నటుడు. (మ.2015)
* [[నవంబరు 18]]: మహింద్ర రాజపక్స, [[శ్రీలంక]] అధ్యక్షుడు.
* [[నవంబరు 29]]: [[బాలి (చిత్రకారుడు)|బాలి]], ప్రముఖ చిత్రకారుడు.
* [[నవంబరు 30]]: [[వాణీ జయరాం]], గాయని.
* [[డిసెంబరు 4]]: [[ఇంద్రగంటి జానకీబాల]], నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి.
"https://te.wikipedia.org/wiki/1945" నుండి వెలికితీశారు