1945: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
* [[మార్చి 17]]: [[సత్తిరాజు సీతారామయ్య]], దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864)
* [[ఏప్రిల్ 28]]: [[ముస్సోలినీ]], [[ఇటలీ]]కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883)
* [[మే 23]]: [[హైన్రిచ్ హిమ్లెర్]], ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో ఒక ప్రముఖపార్టీ సభ్యుడు. (జ.1900)
* [[ఆగష్టు 10]]: [[రాబర్ట్ గొడ్డార్డ్]], అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (జ.1882)
* [[ఆగష్టు 12]]: [[జి.ఎస్.అరండేల్]], దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణా కార్యదర్శి. (జ.1878)
"https://te.wikipedia.org/wiki/1945" నుండి వెలికితీశారు