జపాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 298:
 
1872లో [[:en:Meiji Restoration|మెయిజీ పునరుద్ధరణ]] తరువాత జపాన్‌లో ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, విశ్వవిద్యాలయం విద్య అనే వ్యవస్థ మొదలయ్యింది.<ref>{{cite web |url=http://www.fpri.org/footnotes/087.200312.ellington.japaneseeducation.html |title=Beyond the Rhetoric: Essential Questions About Japanese Education |author=Lucien Ellington |publisher=Foreign Policy Research Institute |date=[[2003-12-01]] |accessdate=2007-04-01 |website= |archive-url=https://web.archive.org/web/20070405075716/http://www.fpri.org/footnotes/087.200312.ellington.japaneseeducation.html |archive-date=2007-04-05 |url-status=dead }}</ref>
1947 తరువాత ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్య నిర్బంధంగా ఉంటున్నది. తరువాత దాదాపు అందరు విద్యార్థులూ ఉన్నత పాఠశాల విద్యను కొనసాగిస్తుంటారు. 2005 లెక్కల ప్రకారం ఉన్నత పాఠశాల పాసైనవారిలో 75.9% కాలేజి లేదా విశ్వవిద్యాలయం లేదా వృత్తి విద్య కోర్సులు చేస్తున్నారు.<ref>{{cite web |url= http://www.mext.go.jp/english/statist/05101901/005.pdf |title= School Education |publisher= [[Ministry of Education, Culture, Sports, Science and Technology (Japan)|MEXT]] |format= [[PDF]] |accessdate= 2007-03-10 |website= |archive-url= https://web.archive.org/web/20080102112620/http://www.mext.go.jp/english/statist/05101901/005.pdf |archive-date= 2008-01-02 |url-status= dead }}</ref> జపాన్ విద్యలో పోటీ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఉన్నత విద్యాలయాలలో ప్రవేశానికి ఈ పోటీ బాగా గట్టిగా ఉంటుంది. [[టోక్యో విశ్వవిద్యాలయం]], [[క్యోటో విశ్వవిద్యాలయం]] జపాన్‌లో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలుగా పరిగణింపబడుతాయి.<ref>{{cite web |url=http://www.alnaja7.org/success/Education/times_world_ranking_2005.pdf |title=The Times Higher Education Supplement World University Rankings |date=[[2005-10-28]] |publisher=TSL Education Ltd. |format=[[PDF]] |accessdate=2007-03-27 |website= |archive-url=https://web.archive.org/web/20090117102450/http://www.alnaja7.org/success/Education/times_world_ranking_2005.pdf |archive-date=2009-01-17 |url-status=dead }}</ref> [[:en:Organisation for Economic Co-operation and Development|OECD]] వారి ఒక అధ్యయనం ప్రకారం 15 సంవత్సరాల విద్యార్థుల విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోల్చి చూస్తే జపాన్ విద్యార్థులు ప్రపంచంలో 6వ ఉన్నత స్థానంలో ఉన్నారు<ref>[http://www.oecd.org/document/22/0,3343,en_2649_201185_39713238_1_1_1_1,00.html OECD’s PISA survey shows some countries making significant gains in learning outcomes], [[OECD]], 04/12/2007. [http://www.oecd.org/dataoecd/42/8/39700724.pdf Range of rank on the PISA 2006 science scale]</ref>
[[:en:Organisation for Economic Co-operation and Development|OECD]] వారి ఒక అధ్యయనం ప్రకారం 15 సంవత్సరాల విద్యార్థుల విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పోల్చి చూస్తే జపాన్ విద్యార్థులు ప్రపంచంలో 6వ ఉన్నత స్థానంలో ఉన్నారు<ref>[http://www.oecd.org/document/22/0,3343,en_2649_201185_39713238_1_1_1_1,00.html OECD’s PISA survey shows some countries making significant gains in learning outcomes], [[OECD]], 04/12/2007. [http://www.oecd.org/dataoecd/42/8/39700724.pdf Range of rank on the PISA 2006 science scale]</ref>
 
జపాన్‌లో వైద్య సదుపాయాలు జాతీయ, స్థానిక ప్రభుత్వాలు కలిసి అందిస్తాయి. జాతీయ ఆరోగ్య బీమా పధకం ద్వారా దాదాపు అందరికీ సమస్థాయిలో వైద్య సేవలు లభ్యమవుతున్నాయి. ఈ సేవల ఫీజులు ఒక ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. కంపెనీ ద్వారా వైద్య బీమా లేనివారికి స్థానిక ప్రభుత్వాల సహకారంతో బీమా పధకం అమలు అవుతుంది.<ref>{{cite web |url=http://www.nyu.edu/projects/rodwin/lessons.html |author=Victor Rodwin|title=Health Care in Japan |publisher=New York University |accessdate=2007-03-10}}</ref>
Line 330 ⟶ 329:
వాయిద్యాలలో కోట్, సామిసెన్, కోకు , బివా అన్నవి ముఖ్యమైనవి. సామిసెన్ అనునది ఘికో గాయినీమణులకు అత్యంతప్రియమైన వాయిద్యము.పోతే వారి కోకు మన వయలిన్ లా ఉంటుంది.మనకు డోలు, మద్దెల, తబులా, డప్పు వంటి చర్మ వాయిద్యాలవలె జపానువారికి క-గూర-టైకొ వాయిద్యాలు ఉన్నాయి.
 
జపానులో సంగీతకారులను నాలుగు భాగాలుగా విభజించారు. 1. గెక్కునైన్ 2. గియోనిన్ 3. ఫికిబ్లైండ్ 4. ఘికోస్. గెక్కునైన్ గాయకులు కేవలం మతసంబంధమైన, భక్తికి, త్యాగానికి సంబంధించిన గీతాలే గానం చేస్తారు. ఇక రెండవరకం గియోనిన్ గాయకులకే గానమే వృత్తి.అందువలన వారు అన్నిరకాల పాటలు పాడుతారు. ఇక ఫి-బ్లైండ్ సంగీతకారుల కేవలం బృంద గానాలు చేస్తారు. ఘికోలో అంగరూ యువతీమణులే ఉంటారు.వీరు ఆధునిక, లలితగీతాలను మాత్రం ఆలపిస్తారు.
 
జపాను సంగీతం నేర్చుకోవడమైనా, అర్ధం చేసుకోవడమైనా సులువు.సంగీత స్వరాలను తెలిపే సంకేతాలు వ్రాయడం జపానులో 1511 నుండి ప్రారంభం అయినది.వారు సంకేతాలను చైనీయుల్లానే కుడినుండి, ఎడమకు వ్రాస్తారు.1878లో జపాను ప్రభుత్వం మొదటి సంగీత పరిశోధక సంఘం నియమించింది. మళ్ళీ 1880లో జపాను ప్రభుత్వం జాతీయ సంగీత మండలం పరిధి (National Music Circle) అన్నదాన్ని స్థాపించింది. సంగీతంలో పరిశోధనలు జరిపి ఫలితాలను ప్రజలకు అందివ్వడానికి ఈ ప్రభుత్వ మండలి చాలా సహకరించింది.
 
=== సినిమాలు ===
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు