మాగుంట సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==బాల్యం==
మాగుంట సుబ్బరామిరెడ్డి 1947 నవంబర్ 26న నెల్లూరు జిల్లాలో జన్మించాడు. ఇతని తండ్రి మాగుంట రాఘవరెడ్డి. ఇతడు కర్ణాటక రాష్ట్రం తుమకూరులో చదివి ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో మానివేశాడు. 1967 ఫిబ్రవరిలో ఇతనికి పార్వతితో వివాహం జరిగింది.
 
==విద్య==