మాగుంట సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| office = [[10వ లోకసభ]] సభ్యుడు
| salary =
| term = 19771991-19831996
| party = [[కాంగ్రేస్]] పార్టీ
| spouse = మాగుంట పార్వతి
పంక్తి 33:
 
 
==జీవిత విశేషాలు==
==బాల్యం==
మాగుంట సుబ్బరామిరెడ్డి 1947 నవంబర్ 26న నెల్లూరు జిల్లాలో జన్మించాడు. ఇతని తండ్రి మాగుంట రాఘవరెడ్డి. ఇతడు కర్ణాటక రాష్ట్రం తుమకూరులో చదివి ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో మానివేశాడు. 1967 ఫిబ్రవరిలో ఇతనికి పార్వతితో వివాహం జరిగింది. వీరికి 1 కుమారుడు (మాగుంట విజయ్‌రెడ్డి), 1 కుమార్తె ఉన్నారు.
==రాజకీయప్రజా జీవితం==
 
ఇతడు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ (ఐ)]] తరఫున [[ఒంగోలు లోకసభ నియోజకవర్గం]] నుండి 1991 సాధారణ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందాడు. 1991 నుండి 1996 వరకు లోకసభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయానికి ట్రస్టీగా ఉన్నాడు. మద్రాసులోని కళాసాగర్ సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయనిర్మాణాలు, బలహీన వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు, కళ్యాణమందిరాల నిర్మాణాలు వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాడు.[[ఉదయం (పత్రిక)|ఉదయం]] దినపత్రికను కొన్నాళ్ళు నడిపాడు.
==విద్య==
 
==రాజకీయ జీవితం==
 
==మూలాలు==