విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1,061:
* విజయశాంతి మొదటి చిత్రం [[కల్లుక్కుళ్ ఈరం]] (1979). తెలుగులో మొదటి చిత్రం [[కిలాడీ కృష్ణుడు]] (1980). నూరవ చిత్రం [[భారత నారి]] (1989). ఇప్పటికి చివరిగా విడుదలైన తెలుగు చిత్రం [[నాయుడమ్మ]] (2006). చివరిగా విడుదలైన చిత్రం [[జమానత్]] (హిందీ, 2007).
* తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేదు. ఆమె నటించిన కథానాయిక ప్రాధాన్యతగల చిత్రాలు: [[నేటి భారతం]], [[రేపటి పౌరులు]], [[ప్రతిఘటన]], [[దేశంలో దొంగలు పడ్డారు]], [[వందేమాతరం]], [[దేవాలయం]], [[సమాజంలో స్త్రీ]], [[అరుణ కిరణం]], [[భారత నారి]], [[భారత రత్న]], [[పోలీస్ లాకప్]], [[లేడీ బాస్]], [[కర్తవ్యం]], [[ఆశయం]], [[స్ట్రీట్ ఫైటర్]], [[మొండి మొగుడు - పెంకి పెళ్లాం]], [[శ్రీవారంటే మావారే]], [[శ్రీ శ్రీమతి సత్యభామ]], [[మగరాయుడు]], [[యంగ్ టర్క్స్]], [[ఒసేయ్ రాములమ్మా]], [[రౌడీ దర్బార్]], [[గూండా గర్దీ]], [[కల్లుకొండూరు పెణ్ణు]], [[సి. ఐ. డి.]], [[అడవి చుక్క]], [[వైజయంతి (సినిమా)|వైజయంతి]], [[ఇందిరమ్మ]], [[నాయుడమ్మ]], [[శాంభవి ఐ. పి. యస్.]], [[తేజస్విని]], [[అత్తాకోడళ్లు]], [[రైఫిల్స్]], [[సాహస బాలుడు - విచిత్ర కోతి]], [[తడయం]].
* విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసే పోరాటాలే కాదు, అమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకొస్తుంది. అటువంటి చిత్రాలలో కొన్ని: [[దేశోద్ధారకుడు]], [[పట్టాభిషేకం]], [[అపూర్వ సహోదరులు]], [[భార్గవ రాముడు]], [[సాహస సామ్రాట్]], [[రౌడీ ఇన్స్ పెక్టర్]], [[కథానాయకుడు]], [[భానుమతిగారి మొగుడు]], [[ముద్దుల కృష్ణయ్య]], [[ఛాలెంజ్]], [[యుద్ధభూమి]], [[చాణక్య శపధం]], [[మంచిదొంగ]], [[కొండవీటి రాజా]], [[దేవాంతకుడు (1984)|దేవాంతకుడు]], [[మహానగరంలో మాయగాడు]], [[దొంగల్లో దొర]], [[దర్జా దొంగ]], [[విజయ్ (1989 సినిమా)|విజయ్]], [[జానకి రాముడు]], [[సక్కనోడు]], [[దొంగపెళ్లి]], [[ఊరికి సోగ్గాడు]], [[అగ్ని పర్వతం]], [[నాగాస్త్రం]], [[శ్రీరామచంద్రుడు]], [[సంసారం ఓ సంగీతం]], [[రజంగం]] (తమిళం), [[నెంజిలే తునివిరుంతాల్]] (తమిళం), [[మదులై ముత్తుకల్]] (తమిళం), [[తలై మగన్]] (తమిళం), [[కేరళిద హెన్ను]] (కన్నడం).
* విజయశాంతి నటించిన కొన్ని చిత్రాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. వాటిలో కొన్ని పూర్తి అయినవి, కొన్ని పూర్తి కానివి, మరి కొన్ని ముహూర్తం తరువాత ముందుకు జరగనివి. అవి: [[అడవి రాణి]], [[రాయల సీమ రక్తం]], [[జిందాబాద్]], [[జైహింద్]], [[హోం మినిస్టర్]].
 
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు