విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1,052:
 
== విజయశాంతికి సంబంధించిన ఇతర విషయాలు ==
* ఆమె 1987 లో1987లో శ్రీనివాస్ prasadప్రసాద్ అనే వ్యక్తి నివ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అతను స్వయానా నందమూరి బాలకృష్ణ అక్క అయినా దగ్గుబాటి పురందరేశ్వరి మేనల్లుడు.
* చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్ తో 7 చిత్రాలలో నటించింది.
* టి. కృష్ణ దర్శకత్వం వహించిన ఆరు ఆణిముత్యాల్లోనూ ఆమె కథానాయిక. అవి [[వందేమాతరం]], [[నేటి భారతం]], [[దేశంలో దొంగలు పడ్డారు]], [[ప్రతిఘటన]], [[రేపటి పౌరులు]], [[దేవాలయం]].
"https://te.wikipedia.org/wiki/విజయశాంతి" నుండి వెలికితీశారు