కలర్స్ స్వాతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==జీవిత విశేషాలు==
స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి. తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలే. తండ్రి ఉద్యోగ రీత్యా [[రష్యా]]లో ఉండగా స్వాతి అక్కడే జన్మించింది. పుట్టినపుడు ఈమెకు స్వెత్లానా అని నామకరణం చేసారు. తర్వాత స్వాతిగా మార్చారు.<ref name="కలర్స్ స్వాతి ఇంటర్వ్యూ">{{cite web|last1=జి. వి|first1=రమణ|title=కలర్స్ స్వాతి ఇంటర్వ్యూ|url=http://www.idlebrain.com/celeb/interview/swati.html|website=idlebrain.com|accessdate=28 November 2017}}</ref> వీరి మకాం [[రష్యా]] నుంచి మొదటగా ముంబై కి తర్వాత [[విశాఖపట్నం]]<nowiki/>కి మారింది. స్వాతి చిన్నతనంలో ఎక్కువభాగం విశాఖపట్నంలోనే గడిచింది. విద్యార్థి దశలో వక్తృత్వపు పోటీలు డిబేట్లు, ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] మొదటి సంవత్సరంలో ఉండగా ఈమెకుఈమె [[హైదరాబాదు]]<nowiki/>కు వెళ్ళింది. ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి ఎం. బి. బి. ఎస్ సీటు తెచ్చుకుంది. కానీ తర్వాత బి. ఎస్. సి [[బయోటెక్నాలజీ]] చదివింది. తర్వాత ఫోరెన్సిక్ లో పి. జి. చేసింది. ఆమెకు ఒక [[అన్నయ్య]]. పేరు సిద్ధార్థ్. అలాగె ఓక పెద్ద అభిమాని సాయికృష్ణ అరుకాల.
 
 
"https://te.wikipedia.org/wiki/కలర్స్_స్వాతి" నుండి వెలికితీశారు