గుంటుపల్లి గోపాలకృష్ణకవి: కూర్పుల మధ్య తేడాలు

added a new page of Poet Guntupalli Gopalakrishna
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఈకవి రచించిన గ్రంథములు (1) బుధజనహృదయాహ్లాదము.(ప్రబంధము) (2) చమత్కార నిదానము. (ఏకాశ్వాసము) (3)పార్వతీ పరిణయము. (నాటకము) (4) వై శాఖమహాత్మ్యము, ( భాషాంతరీకరణము) (5) శివరామశతకము. (6) మరకతలింగశతకము.
 
ఈతఁడు దాదాపుగ నఱువదేండ్లకాలము జీవించి క్రీ. శ.1917 సంవత్సర ప్రారంభమునఁ వీరు దివంగతులైనట్లు తెలియుచున్నది


https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika-Padunokandava.pdf/117