ఆనం రామనారాయణరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
==కెరీర్==
రామనారాయణరెడ్డి [[నెల్లూరు జిల్లా]] [[రాపూరు]] నియోజకవర్గం నుండి [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ రెండు సందర్భాలలో ఇతను [[తెలుగుదేశం]] పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇతను [[ఎన్.టి. రామారావు]] యొక్క మంత్రివర్గంలో రహదారులు, భవనాల శాఖమంత్రిగా పనిచేశారు. ఇతను 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన పర్యవసానంగా 2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి మారి అక్కడ నుంచి మళ్ళీ ఎన్నికయ్యారు. 2007, 2009 మధ్య రామనారాయణరెడ్డి [[వై.ఎస్యస్.రాజశేఖర‌రెడ్డి రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జూలై 2009 నాటికి ఇతను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. 2012 నాటికి ఇతను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికశాఖమంత్రిగా నియమింపబడ్డాడు. 2018లో ఇతడు [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.యస్.ఆర్.కాంగ్రెస్]] పార్టీలో చేరాడు. 2019 శాసనసభ ఎన్నికలలో [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం|వెంకటగిరి]] నియోజకవర్గం నుండి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు<ref>{{cite web |last1=వెబ్ మాస్టర్ |title=SRI ANAM RAMANARAYANA REDDY Member of Legislative Assembly YSR Congress VENKATAGIRI |url=https://www.aplegislature.org/web/legislative-assembly/member-s-information?p_auth=YZwgc47H&p_p_id=AssemblyMemberInformation_WAR_APMainPortletportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInformation_WAR_APMainPortletportlet_term_id=15&_AssemblyMemberInformation_WAR_APMainPortletportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInformation_WAR_APMainPortletportlet_const_id=122&_AssemblyMemberInformation_WAR_APMainPortletportlet_mem_id=1570 |website=లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ |publisher=Centre for Good Governance |accessdate=14 May 2020}}</ref>.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}