శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
{{వికీకరణ}}
 
{{మొలక}}
 
'''శాస్త్రము''' అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం "సూత్రం, నియమాలు, నిబంధనల పత్రం, సంకలనం, పుస్తకం లేదా గ్రంథం". ఈ పదాన్ని సాధారణంగా భారతీయ సాహిత్యంలో, నిర్వచించిన ప్రదేశంలో సాంకేతిక లేదా ప్రత్యేక జ్ఞానం కోసం ప్రత్యయం వలె ఉపయోగిస్తారు.<ref name="lochtefeldshastra626">James Lochtefeld (2002), "Shastra" in The Illustrated Encyclopedia of Hinduism, Vol. 2: N-Z, Rosen Publishing, {{ISBN|0-8239-2287-1}}, page 626</ref>
 
 
 
[[ఇంగ్లీషు|ఇంగ్లీషులో]] ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా మనం [[తెలుగు|తెలుగులో]] శాస్త్రం అన్న ఒక్క మాట వాడతాము. ఉదాహరణకి mathematics కి బదులు గణితం, గణిత శాస్త్రం అన్న మాటలు వాడుకలో ఉన్నాయి. Physics అన్న మాటని భౌతికం అని అనం; భౌతిక శాస్త్రం అంటాం. అలాగే chemistry ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటాం.
పొతే, biology, zoology, .. వంటి మాటలలోని -logy ని కూడా మనం శాస్త్రం అనే అనువదిస్తాం. logos అన్న ధాతువు అర్థం భాష.
"https://te.wikipedia.org/wiki/శాస్త్రము" నుండి వెలికితీశారు