అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 32:
కెమెరామాన్ ఎం. వి. రఘు గారి అసిస్టెంట్లు ముగ్గురూ ఎప్పుడూ వంశీతోనే ఉండేవాళ్ళు. లోకి అనే అసిస్టెంట్ కెమెరామేన్ రాత్రయితే అందరితోనూ గొడవలు పడి,సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోయి ,తెల్లవారు ఝామునే వెనక్కోచ్చేసేవాడు.
 
అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సిటింగ్స్ [[మదురై]]లో జరిగాయి. అన్వేషణ స్క్రిప్ట్‌ని వంశీ అంతకుముందు కొన్ని రోజుల క్రితం [[అరకు]]లో రాసుకున్నారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో రెండు వారాల పాటు రాసుకున్న స్క్రిప్ట్ కాగితాలను పచ్చరంగు ఫైల్‌లో ఫైల్ చేసుకుని మదురై చేరుకున్నారు. అక్కడ ఇళయరాజాతో సిటింగ్‌లో కూర్చున్నాకా స్క్రిప్ట్ ఉన్న ఫైల్ అరకు గెస్ట్ హౌసులో వదిలి అదేరంగులో ఉన్న గెస్ట్ హౌస్ వారి ప్రోగ్రాం ఫైల్ తీసుకువచ్చినట్టు వంశీ గుర్తించారు. ఇళయరాజా డేట్స్ చాలా విలువైనవి కావడంతో చేతిలో స్క్రిప్టు లేకుండా, టెన్షన్ వల్ల వచ్చిన గజిబిజితో ఉన్న స్థితిలోనే వెళ్ళి ఇళయరాజా ముందు కూర్చుని ఏదేదో చెప్పానని వంశీ గుర్తుచేసుకున్నారు. అయినా ఇళయరాజా సినిమాకు చిరకాలం నిలిచిపోయే గొప్ప ట్యూన్లను అందించారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే">{{cite journal|last1=వంశీ|title=వంశీ ఇళయరాజా|journal=సాక్షి ఫన్‌డే|date=1 March 2015|url=http://www.sakshi.com/news/funday/vamsi-ilayaraja-217391|accessdate=4 March 2015|archive-url=https://web.archive.org/web/20150707042153/http://www.sakshi.com/news/funday/vamsi-ilayaraja-217391|archive-date=7 జూలై 2015|url-status=dead}}</ref>
 
ఈ సినిమాకి నేపథ్య సంగీతం సమకూర్చడానికి ఇళయరాజాకి ఏడు రోజులు పైన పట్టింది. మాటలు తక్కువ, నిశ్శబ్దం ఎక్కువ. అంతా అయ్యేక సినిమాకి పేరు పెట్టాడు అన్వేషణ అని.
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు