కువైట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (41), typos fixed: , → , (37)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
17 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 59:
}}
కువైత్ {{IPAc-en|audio=En-us-Kuwait.ogg|k|uː|ˈ|w|eɪ|t}} ({{lang-ar|دولة الكويت}} {{Audio|Ar-State of Kuwait.oga|Dawlat al-Kuwait|help = no}}),
అధికారికంగా " స్టేట్ ఆఫ్ కువైత్ " పశ్చిమాసియా దేశాలలో ఒక దేశం. ఇది తూర్పు అరేబియా సరిహద్దులో పర్షియన్ గల్ఫ్ చివరన ఉంది. దేశ సరిహద్దులో [[ఇరాక్]], [[సౌదీ అరేబియా]] దేశాలు ఉన్నాయి. 2014 గణాంకాలు అనుసరించి కువైత్ జనసంఖ్య 4.2 మిలియన్లు. వీరిలో 1.3 మిలియన్లు కువైత్ ప్రజలు ఉండగా 2.9 మిలియన్లు బహిష్కృత ప్రజలు ఉన్నారు .<ref name="census">{{cite web |url = https://www.paci.gov.kw/stat|title = Public Authority for Civil Information|publisher = Government of Kuwait|year = 2015|accessdate = 12 March 2016|website = |archive-url = https://web.archive.org/web/20160127133836/https://www.paci.gov.kw/stat|archive-date = 27 జనవరి 2016|url-status = dead}}</ref> 1938లో కువైత్‌లో ఆయిల్ నిలువలు వెలువడ్డాయి. 1946 నుండి 1982 దేశం బృహత్తర ప్రణాళికలో ఆధునికీకరణ చేయబడింది. 1980 లో కువైత్ భౌగోళిక అస్థిరత, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నది. 1990 లో కువైత్ మీద [[ఇరాక్]] దాడి చేసింది. 1991లో యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో నడిచిన సైనికుల విజయంతో ఇరాకీ యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం ముగింపుకువచ్చిన తరువాత కువైత్ తిరిగి ఇంఫ్రాస్ట్రక్చర్, ఆర్థికరగం పునరుద్ధరణ చేసింది.
 
ఆయిల్ నిలువల కారణంగా కువైత్ " అత్యున్నత ఆర్ధికాభివృద్ధి చెందిన దేశంగా " అభివృద్ధి చెందింది. కువైత్ దీనార్ ప్రపంచంలో అత్యంత విలువైన కరెంసీలలో ఒకటిగా గుర్తించబడుతుంది.<ref name=curr /> వరల్డ్ బ్యాంక్ అభిప్రాయం అనుసరించి కువైత్ తలసరి జి.డి.పి. అంతర్జాతీయస్థాయిలో 4వ స్థానంలో ఉంది. కువైత్ రాజ్యాంగం 1962 లో రూపొందించబడింది. తరువాత కువైత్ ఈ ప్రాంతంలో రాజకీయంగా ప్రభావితమై ఉంది.<ref name=ras>{{cite web|authors=Ibrahim Ahmed Elbadawi, Atif Abdallah Kubursi|work=[[American University of Beirut]]|title=Kuwaiti Democracy: Illusive or Resilient?|page=7|url=http://www.aub.edu.lb/fas/ife/PublishingImages/IFE%20Report-web.pdf|accessdate=12 March 2016|archive-url=https://web.archive.org/web/20171010152647/http://www.aub.edu.lb/fas/ife/PublishingImages/IFE%20Report-web.pdf|archive-date=10 అక్టోబర్ 2017|url-status=dead}}</ref><ref name="rsf">{{cite web|url=http://en.rsf.org/kuwait-kuwait-05-01-2010,35449|title=Kuwait|publisher=Reporters without Borders|accessdate=12 March 2016|website=|archive-url=https://web.archive.org/web/20160304082122/http://en.rsf.org/kuwait-kuwait-05-01-2010,35449|archive-date=4 మార్చి 2016|url-status=dead}}</ref><ref name="nyt">{{cite web|work=[[New York Times]]|title=Kuwait – The New York Times|url=http://topics.nytimes.com/top/news/international/countriesandterritories/kuwait/index.html|accessdate=12 March 2016}}</ref>
సమీపకాలంలో రాజకీయ అస్థిరత దేశ ఆర్థికరగం మీద ప్రభావం చూపుతుంది.<ref>{{cite news |url=http://www.albawaba.com/business/politics-economics-stability-491742|title=Political instability halts development projects in Kuwait|agency=CPI Financial}}</ref><ref>{{cite news |first=Joanne |last=Bladd |date=31 May 2014 |url=http://gulfbusiness.com/2014/05/battling-inertia-kuwaits-dilemma-continues/#.U9-vrPmSxfA |title=Battling Inertia – Kuwait’s Dilemma Continues |work=Gulf Business}}</ref>
 
పంక్తి 84:
1946 - 1982 మద్యకాలంలో ఆయిల్ నిక్షేపాల వెలికితీత, స్వేచ్ఛాయుత వాతావరణం వాణిజ్యరంగానికి అనుకూలంగా ఉన్న కారణంగా ఇది కువైత్ స్వర్ణయ
సుసంపన్నం అయింది.<ref name=venezia>{{cite book |editor-first=Noura |editor-last=Al Sager |url={{google books|201yBgAAQBAJ|page=7|plainurl=yes}} |title=Acquiring Modernity: Kuwait's Modern Era Between Memory and Forgetting|date=2014 |page=7 |publisher=National Council for Culture, Arts and Letters |isbn=9789990604238}}</ref><ref name=pavilion>{{cite web |editor-first=
Farah |editor-last=Al-Nakib |url=http://www.academia.edu/8186917/_Kuwaits_Modernity_Between_Memory_and_Forgetting_Introduction_to_Acquiring_Modernity_booklet_accompanying_the_Kuwait_Pavilion_at_La_Biennale_di_Venezias_14th_International_Architecture_Exhibition_ |title=Kuwait's Modernity Between Memory and Forgetting |website=Academia.edu |date=2014 |page=7}}</ref><ref name=farid>{{cite web |last=Farid |first=Alia |url=http://aliafarid.net/Art-Papers |title=Acquiring Modernity: Kuwait at the 14th International Architecture Exhibition |website=aliafarid.net |date=2014 |access-date=2016-03-30 |archive-url=https://web.archive.org/web/20150221184242/http://aliafarid.net/Art-Papers |archive-date=2015-02-21 |url-status=dead }}</ref> 1946-1982 జనబాహుళ్యంలో కువైత్ స్వర్ణయుగంగా అభివర్ణించబడింది.<ref name=venezia /><ref name=pavilion /><ref name=farid /><ref>{{cite journal |last=Gonzales |first=Desi |date=November–December 2014 |title=Acquiring Modernity: Kuwait at the 14th International Architecture Exhibition |url=http://www.artpapers.org/feature_articles/feature3_2014_1112.html |journal=[[Art Papers]] |access-date=2016-03-30 |archive-url=https://web.archive.org/web/20170426171107/http://www.artpapers.org/feature_articles/feature3_2014_1112.html |archive-date=2017-04-26 |url-status=dead }}</ref> 1950 లో కువైత్ ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రాధానమైన ప్రణాళికలను చేపట్టింది. 1952 నాటికి కువైత్ పర్షియన్ గల్ఫ్ దేశాలలో బృహత్తర ఆయిల్ ఎగుమతి దేశంగా అవతరించింది. ఈ బృహత్తర అభివృద్ధి [[పాలస్తీనా]],[[ఈజిప్ట్]], [[భారతదేశం]] లకు చెందిన శ్రామికులను ఆకర్షించింది. 1961 నాటికి కువైత్ షేక్డం (బ్రిటిష్ ప్రొటక్టరేట్) ముగింపుకు వచ్చి కువైత్ స్వతంత్రదేశంగా అవతరించింది. కొత్త దేశానికి షేక్ అబ్దుల్లా అల్ - సబాహ్ ఎమీర్‌గా నియమించబడ్డాడు. కొత్తగా రూపొందించిన కువైత్ 1963 లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించింది. గల్ఫ్ దేశాలలో రాజ్యంగ నిర్మాణం చేసి పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన దేశంగా కువైత్ ప్రత్యేకత సంతరించుకుంది.
1960 - 1970 లలో అత్యధిక అభివృద్ధి చెందిన దేశాలలో కువైత్ ఒకటి.<ref>{{cite news|title=Looking for Origins of Arab Modernism in Kuwait |url=http://hyperallergic.com/191773/looking-for-the-origins-of-arab-modernism-in-kuwait/ |journal=[[Hyperallergic]]}}</ref><ref>{{cite journal |last=Al-Nakib |first=Farah |journal=Built Environment |title=Towards an Urban Alternative for Kuwait: Protests and Public Participation |date=1 March 2014 |volume=40 |issue=1 |pages=101–117 |url=http://www.academia.edu/7913072/Towards_an_Urban_Alternative_for_Kuwait_Protests_and_Public_Participation}}</ref><ref name=index>{{cite web |url=http://gulfartguide.com/essay/cultural-developments-in-kuwait/ |title=Cultural developments in Kuwait |date=March 2013 |website= |access-date=2016-03-30 |archive-url=https://web.archive.org/web/20141129021858/http://gulfartguide.com/essay/cultural-developments-in-kuwait/ |archive-date=2014-11-29 |url-status=dead }}</ref>
మిడి ఈస్ట్ దేశాలలో ఆయిల్ నిక్షేపాల ఎగుమతులతో ఆర్థికవనరును ఏర్పరుచుకున్న దేశాలకు కువైత్ మార్గదర్శకంగా నిలిచింది.<ref name=swf>{{cite journal |first=Sam|last=Chee Kong |url=http://www.marketoracle.co.uk/Article44637.html |title=What Can Nations Learn from Norway and Kuwait in Managing Sovereign Wealth Funds |journal=Market Oracle |date=1 March 2014}}</ref> 1970నాటికి మనవహక్కుల సంరక్షణ ఇండెక్స్‌లో అరబ్ దేశాలలో కువైత్ అత్యున్నత స్థానంలో నిలిచింది.<ref name=index /> 1966 లో కువైత్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.<ref name=index /> కువైత్ థియేటర్ పరిశ్రమ అరబ్ ప్రాంతమంతా గుర్తింపు కలిగి ఉంది.<ref name=venezia /><ref name=index /> 1960-1970 నాటికి కువైత్ ప్రెస్ " ప్రపంచ స్వేచ్ఛాయుత ప్రెస్ "లో ఒకటిగా వర్ణించబడింది.<ref name=review>{{cite news |first=Farah |last=al-Nakib |date=17 September 2014 |url=http://www.jadaliyya.com/pages/index/19265/understanding-modernity_a-review-of-the-kuwait-pav |title=Understanding Modernity: A Review of the Kuwait Pavilion at the Venice Biennale |work=[[Jadaliyya]]}}</ref> అరేబియన్ ప్రాంతంలో సాహిత్యానికి పునరుజ్జీవనం కలిగించిన దేశంగా కువైత్ మార్గదర్శకంగా నిలిచింది.<ref name=pioneer /> 1958లో మొదటిసారిగా కువైత్‌లో " అల్ అరబి మేగజిన్ " ప్రారంభించబడింది. ఈ మేగజిన్ అరబ్ ప్రపంచంలో ప్రాబల్యత సంతరించుకుంది.<ref name=pioneer /> పలువురు అరబ్ రచయితలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆకర్షితులై కువైత్ చేరుకున్నారు.
<ref name=newsmedia /><ref>{{cite book |editor-first1=Abdulaziz |editor-last1=Sager |editor-first2=Christian |editor-last2=Koch |editor-first3=Hasanain |editor-last3=Tawfiq Ibrahim |url=https://www.google.com/search?q=unparalleled+press+freedom&oq=unparalleled+press+freedom&aqs=chrome..69i57.4169j0j4&sourceid=chrome&es_sm=93&ie=UTF-8#tbm=bks&q=The+Kuwaiti+press+has+always+enjoyed+a+level+of+freedom+unparalleled+in+any+other+Arab+country |title=Gulf Yearbook 2006–2007 |publisher=I. B. Tauris |date=2008 |page=39 |quote=The Kuwaiti press has always enjoyed a level of freedom unparalleled in any other Arab country. }}</ref>
ఇరాకీ కవి " అహమ్మద్ మాతర్ " 1970 లో ఇరాక్‌ను వదిలి స్వేచ్ఛాయుతవాతావరణం కలిగిన కువైత్‌లో స్థిరపడ్డాడు.<ref>{{cite web |first=Jane |last=Kinninmont |url=http://islamicommentary.org/2013/02/jane-kinninmont-the-case-of-kuwait-debating-free-speech-and-social-media-in-the-gulf/ |title=The Case of Kuwait: Debating Free Speech and Social Media in the Gulf |website= ISLAMiCommentary |date=15 February 2013 |access-date=30 మార్చి 2016 |archive-url=https://web.archive.org/web/20170214055949/https://islamicommentary.org/2013/02/jane-kinninmont-the-case-of-kuwait-debating-free-speech-and-social-media-in-the-gulf/ |archive-date=14 ఫిబ్రవరి 2017 |url-status=dead }}</ref> 1960-1970 లలో కువైత్ ప్రజలు పశ్చిమదేశాల సంస్కృతి వైపు ఆకర్షితులైయ్యారు.<ref>{{cite book |url=https://www.google.com/search?q=Kuwait+is+a+primary+example+of+a+Muslim+society+which+embraced+liberal+and+Western+attitudes+throughout+the+sixties+and+seventies.&btnG=Search+Books&tbm=bks&tbo=1&gws_rd=ssl|title=Muslim Education Quarterly |publisher=Islamic Academy |date=1990 |volume=8 |page=61 |quote=Kuwait is a primary example of a Muslim society which embraced liberal and Western attitudes throughout the sixties and seventies. }}</ref>
1960-1970 లలో కువైత్ స్త్రీలలో అత్యధికులు " హిజాబ్ " ధరించలేదు.<ref>{{cite book |editor-last=Rubin |editor-first=Barry |url={{google books|wEih57-GWQQC|page=306|plainurl=yes}} |title=Guide to Islamist Movements |volume=Volume 1 |publisher=M.E. Sharpe |location=Armonk, New York |date=2010 |page=306 |isbn=978-0-7656-4138-0}}</ref><ref>{{cite book |first=Deborah L. |last=Wheeler |url={{google books|v6aWc8fM1iEC|page=99|plainurl=yes}} |title=The Internet In The Middle East: Global Expectations And Local Imaginations |publisher=State University of New York Press |location=Albany, New York |page=99 |isbn=978-0-7914-6586-8}}</ref> కువైత్ విశ్వవిద్యాలయంలో హిజాబ్ కంటే మినీ స్కర్టులు సాధారణం అయ్యాయి.
<ref>{{cite news |first=Evan |last=Osnos |url=http://articles.chicagotribune.com/2004-07-11/news/0407110232_1_kuwait-university-mutairi-kuwaiti/2 |title=In Kuwait, conservatism a launch pad to success |newspaper=[[Chicago Tribune]] |date=11 July 2004 |quote=In the 1960s and most of the '70s, men and women at Kuwait University dined and danced together, and miniskirts were more common than hijab head coverings, professors and alumni say.}}</ref>
పంక్తి 99:
 
[[File:BrennendeOelquellenKuwait1991.jpg|thumb|Oil fires in Kuwait in 1991, which were a result of the [[scorched earth]] policy of [[Iraq]]i [[Military of Iraq|military forces]] retreating from Kuwait]]
ఇరాన్ - ఇరాక్ యుద్ధం ముగిసిన తరువాత కువైత్ పతనం ఆరంభం అయింది.<ref>{{cite web |url=http://www.acig.org/artman/publish/article_213.shtml |title=Iraqi Invasion of Kuwait; 1990 |website=Acig.org |accessdate=28 June 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20141006231817/http://www.acig.org:80/artman/publish/article_213.shtml |archivedate=6 Octoberఅక్టోబర్ 2014 |url-status=dead }}</ref>
== భౌగోళికం ==
[[File:Satellite image of Kuwait in November 2001.jpg|thumb|Satellite image of Kuwait]]
అరేబియన్ ద్వీపకల్పం ఈశాన్యప్రాంతంలో ఉన్న కువైత్ వైశాల్యపరంగా ప్రపంచంలో అతి చిన్న దేశాలలో ఒకటి. {{citation needed|date=March 2016}}
కువైత్ 28-31 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో, 46-49 డిగ్రీల తూర్పురేఖాంశంలో ఉంది. కువైత్‌లో అత్యధికభూభాగం చదరంగా ఉండి ఇసుకతో నిండిన అరేబియన్ ఎడారి ఆక్రమించి ఉంది. దేశం అంతా దిగువప్రాంతంగా ఉంటుంది. కువైత్‌లో అత్యంత ఎత్తైన ప్రాంతం సముద్రమట్టానికి 306 మీ ఎత్తున ఉంటుంది.<ref name=cia />
కువైత్‌లో ద్వీపాలు ఉన్నాయి. ఫైలక ద్వీపంలో మానవులు నివసించడం లేదు.<ref>{{cite encyclopedia |encyclopedia=Encyclopædia Britannica |url=http://www.britannica.com/eb/topic-82709/Bubiyan |title=Bubiyan (island, Kuwait) |accessdate=28 June 2010}}{{dead link|datearchiveurl=Marchhttps://archive.is/20081210093103/http://www.britannica.com/eb/topic-82709/Bubiyan |archivedate=10 డిసెంబర్ 2008 |url-status=dead 2016}}</ref>
దీని వైశాల్యం 860 చ.కి.మి. కువైత్‌లోని అతిపెద్ద ద్వీపంగా ఉన్న బుబియాన్ ద్వీపం 2380 మీ పొడవైన వంతెనతో ప్రధాన భూభాగంతో అనుసంధానించబడి ఉంది.<ref>{{cite web |url=http://en.structurae.de/structures/data/index.cfm?ID=s0000613 |title=Structurae [en&#93;: Bubiyan Bridge (1983) |website=En.structurae.de |date=19 October 2002 |accessdate=28 June 2010}}</ref> కువైత్‌లో!0.6% మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది.<ref name=cia />
సముద్రతీరంవెంట ఉన్న భూమిలో చెట్లు ఉన్నాయి.<ref name=cia /> కువైత్ బే తీరంలో కువైత్ నగరం నిర్మ్ంచబడి ఉంది. ఇక్కడ డీప్ వాటర్ హార్బర్ ఉంది.
కువైత్ లోని బుర్గన్ ఫీల్డ్ 70 మిలియన్ల ఉత్పత్తి శక్తిని కలిగి ఉంది.<ref>{{cite encyclopedia |first=Daniel |last=Pendick |title=Kuwaiti Oil Lakes |encyclopedia=Encarta |url=http://encarta.msn.com/sidebar_761594234/Kuwaiti_Oil_Lakes.html |archiveurl=httphttps://wwwweb.webcitationarchive.org/5kwsRnHE5web/20080207135105/http://encarta.msn.com/sidebar_761594234/Kuwaiti_Oil_Lakes.html |archivedate=317 Octoberఫిబ్రవరి 20092008 |deadurl=yes |accessdate=3 ఏప్రిల్ 2016 |url-status=dead }}</ref> ఆయిల్ ఉత్పత్తి కారణంగా వాతావరణకాలుష్యం అధికం అయినందున కువైత్ ఆగ్నేయ ప్రాంతం మానవనివాస యోగ్యంగా లేదు.<ref>{{cite web |url=http://www1.american.edu/ted/kuwait.htm |title=The Economic and Environmental Impact of the Gulf War on Kuwait and the Persian Gulf |work=American.edu |accessdate=28 June 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20100729024343/http://www1.american.edu:80/TED/KUWAIT.HTM |archivedate=29 Julyజూలై 2010 |url-status=dead }}</ref>
గల్ఫ్ యుద్ధం సమయంలో చిందిన ఆయిల్ కువైత్ సముద్రవనరులను క్షీణింపజేసింది.<ref>{{cite encyclopedia |title=Kuwait (country) |encyclopedia=Encarta |url=http://encarta.msn.com/encyclopedia_761563200_2/Kuwait_(country).html |archiveurl=httphttps://www.webcitation.org/5kwsRFbGL?url=http://encarta.msn.com/encyclopedia_761563200_2/Kuwait_(country).html |archivedate=311 Octoberనవంబర్ 2009 |deadurl=yes |accessdate=3 ఏప్రిల్ 2016 |url-status=dead }}</ref>
 
=== వాతావరణం===
పంక్తి 115:
The temperature in Kuwait during summer is above {{convert|25|C|F}}. The highest recorded temperature was {{convert|54.4|C|F}} which is the highest temperature recorded in Asia.
 
<ref>{{cite web |url=http://www.wunderground.com/blog/JeffMasters/article.html |title=2012: Earth's 10th warmest year on record, and warmest with a La Niña – New country and territory hottest temperature records set in 2012 |accessdate=18 August 2014 |last=Masters |first=Jeff |date=15 January 2012 |publisher=[[Weather Underground (weather service)|Weather Underground]] |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20140810131815/http://www.wunderground.com/blog/JeffMasters/article.html |archivedate=10 Augustఆగస్టు 2014 |website= |url-status=live }}</ref><ref>{{cite web |url=http://www.wunderground.com/blog/weatherhistorian/comment.html?entrynum=3 |title=2012: Hottest air temperatures reported on Earth |accessdate=18 August 2014 |last=Burt |first=Christopher |date=22 October 2010 |publisher=[[Weather Underground (weather service)|Weather Underground]] }}</ref>
 
Kuwait experiences colder winters than other GCC countries because of its location in a northern position near Iraq and Iran.
పంక్తి 127:
 
=== పర్యావరణం ===
కువైత్‌లో 393 జాతుల పక్షులు ఉన్నాయి. వీటిలో 18 జాతుల పక్షులు కువైత్‌లోనే సంతానోత్పత్తి చేస్తున్నాయి.<ref name=bsc-eoc>{{cite web| last=Lepage|first=Denis|url=http://www.bsc-eoc.org/avibase/avibase.jsp?region=kw&pg=checklist&list=clements|title= Checklist of birds of Kuwait| work = Bird Checklists of the World|publisher=Avibase|access-date=2016-04-03|archive-url=https://web.archive.org/web/20070929203751/http://www.bsc-eoc.org/avibase/avibase.jsp?region=kw&pg=checklist&list=clements|archive-date=2007-09-29|url-status=dead}}</ref> వలస పక్షుల ప్రయాణమార్గకూడలిలో కువైత్ ఉంది. ఈ కూడాలిని దాటి వార్షికంగా దాదాపు 2-3 మిలియన్ల పక్షులు ప్రయాణిస్తూ ఉంటాయి.<ref name=natstrat>{{cite web|title=National Biodiversity Strategy for the State of Kuwait|url=http://www.birdguides.com/webzine/article.asp?a=5210|page=12}}</ref> ఉత్తర కువైత్ లోని చిత్తడినేలలు, జాహ్రా వసలసపక్షుల మార్గానికి ప్రధాన ప్రదేశాలుగా ఉన్నాయి.<ref name=natstrat /> కువైత్ ద్వీపాలు 4 జాతుల పక్షులకు సంతానోత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి.<ref name=natstrat /> కువైత్ సముద్రతీరం, సముద్రతీర పర్యావరణం కువైత్ పర్యావరణ వారసత్వంగా పరిగణించబడుతుంది.<ref name=natstrat /> కువైత్‌లో సాధారణంగా 28 జాతుల క్షీరదాలు (గజెల్లెస్, ఎడారి కుందేలు, హెడ్జాగ్) కనఇస్తుంటాయి.<ref name=natstrat /> మాంసాహార జంతువులలో తోడేలు, కరాకల్, నక్క వంటి జంతువులు అరుదుగా కలిపిస్తుంటాయి.
<ref name=natstrat /> అంతరించిపోతున్న క్షీరాదాలైన ఎర్ర నక్క, విల్డ్ క్యాట్ కూడా కువైత్‌లో ఉన్నాయి.<ref name=natstrat />
క్రమబద్దీకరణ చేయని వేట, నివాసప్రాంతాల అభివృద్ధి వన్యప్రాణుల జీవితానికి ఆపదగా మారుతుంది.<ref name=natstrat />
పంక్తి 169:
కువైత్ పబ్లిక్ ట్రాంస్పోర్టేషన్ నెట్వర్క్‌లో బసు మార్గాలు చేర్చబడి ఉన్నాయి. 1962లో దేశానికి స్వతమైన కువైత్ పబ్లిక్ ట్రాంపోర్టేషన్ కంపెనీ స్థాపించబడింది.
ఇది కువైత్‌లో ప్రాంతీయ బస్ మార్గాలతో దూరప్రాంత మర్గాలలో ఇతర గల్ఫ్ దేశాలకు బస్ ప్రయాణాలు నిర్వహిస్తుంది.<ref name=KPTC>{{cite web|url=http://www.kptc.com.kw/newenglish/index.html|title=Public Transport Services|publisher=Kuwait Public Transportation Company|accessdate=17 March 2015}}</ref> ప్రధాన ప్రైవేట్ బస్ కపెనీ 20 బస్ మార్గాలలో కువైత్ అంతటా సిటీ బస్ సర్వీసులు నడుపుతుంది. మరొక ప్రైవేట్ బస్ కంపెనీ " కువైత్ గల్ఫ్ లింక్ పబ్లిక్ ట్రాంస్పోర్ట్ 2006లో ఆరంభించబడింది. ఇది కువైత్ అంతటా ప్రాంతీయ బసులను నడుపుతూ ఉంది. అలాగే పొరుగున ఉన్న అరేబియన్ దేశాలకు కూడా బసులను నడుపుతూ ఉంది.
<ref name=KGL>{{cite web|url=http://www.kglpts.com|title=Public Transport Services|publisher=KGL|website=|access-date=2020-05-15|archive-url=https://web.archive.org/web/20110202091806/http://www.kglpts.com/|archive-date=2011-02-02|url-status=dead}}</ref>
=== విమానాశ్రయాలు ===
కువైత్‌లో రెండు ప్రధాన విమానాశ్రయాలు ఉన్నాయి. కువైత్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి అంతర్జాతీయ విమానసేవలు అందించబడుతున్నాయి. ప్రభుత్వానికి స్వంతమైన " కువైత్ ఎయిర్ వేస్ " దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తించబడుతుంది. విమానాశ్రయంలో కొతభాగం ముబారక్ ఎయిర్ బేస్‌గా మార్చబడింది. ఇందులో " కువైత్ ఎయిర్ ఫోర్స్ " ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఇక్కడ కువైత్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం కూడా ఉంది. 2004 లో మొదటి కువైత్ ఎయిర్ లైన్ విమానసంస్థ జజీరా ఎయిర్ వేస్ స్థాపించబడింది.
పంక్తి 185:
=== మతం ===
 
కువైత్ ప్రజలలో ముస్లిములు అత్యధికంగా ఉన్నారు.<ref name=rel>{{cite web |url=http://stat.paci.gov.kw/arabicreports/#DataTabPlace:ColumnChartEduAge |title=Nationality By Relegion and Nationality|work=Government of Kuwait|language=Arabic|accessdate=12 March 2016|archive-url=https://web.archive.org/web/20180814154256/http://stat.paci.gov.kw/arabicreports/#DataTabPlace:ColumnChartEduAge|archive-date=14 ఆగస్టు 2018|url-status=dead}}</ref><ref name=ssi>{{cite web|url=http://www.strategicstudiesinstitute.army.mil/pdffiles/pub861.pdf |title=The Evolution of U. S.-Turkish Relations in a Transatlantic Context |publisher=[[Strategic Studies Institute]] |page=87 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150318173523/http://www.strategicstudiesinstitute.army.mil/pdffiles/pub861.pdf |archivedate=18 March 2015 }}</ref>
అధికారిక గణాంకాలు లేనప్పటికీ కువైత్‌లో 60-70% సున్నీ ముస్లిములు , 30-40% షియా ముస్లిములు ఉన్నారని అంచనా.<ref name=irfr2002>{{cite web |url=http://www.state.gov/j/drl/rls/irf/2002/14005.htm |title=International Religious Freedom Report |publisher=[[US State Department]] |date=2002}}</ref><ref>{{cite web |url=http://www.state.gov/j/drl/rls/irf/2004/35501.htm|title=International Religious Freedom Report |work=[[US State Department]]|year=2004|accessdate=12 March 2016}}</ref><ref name=irfr>{{cite web |url=http://www.state.gov/j/drl/rls/irf/2001/5593.htm |title=International Religious Freedom Report |work=[[US State Department]]|year=2001|accessdate=12 March 2016}}</ref><ref>{{cite web |url=http://www.bbc.com/news/blogs-trending-33315868|title=How one country came together after a terror attack|work=[[BBC]]|year=2015|accessdate=12 March 2016}}</ref>
ఇతర మతస్థులు స్వల్పసంఖ్యలో ఉన్నారు. కువైత్‌లో బహిష్కృత క్రైస్తవులు (4,50,000) అధికసంఖ్యలో ఉన్నారు. హిందువులు (6,00,000 మంది), బౌద్ధులు (1,00,000 మంది) , సిక్కులు (10,000 మంది) ఉన్నారు.<ref name=irfr2007 /> కువైత్‌లో 259-400 మంది క్రైస్తవులు పౌరసత్వం కలిగి ఉన్నారు.<ref name=ref>{{cite web |url=http://www.refworld.org/country,,,ANNUALREPORT,KWT,,3ae6a88954,0.html |title=International Religious Freedom Report |work=[[US State Department]]|year=1999|accessdate=12 March 2016}}</ref> అరబ్ దేశాలలో కువైత్‌లో మాత్రమే " కోపరేటివ్ కౌంసిల్ " ఉంది. కువైత్‌లో స్వల్పసంఖ్యలో బహై ప్రజలు ఉన్నారు.<ref name=irfr2007>{{cite web |url=http://www.state.gov/j/drl/rls/irf/2007/90214.htm |title=International Religious Freedom Report for 2007 |work=[[US State Department]] |year=2007 |accessdate=12 March 2016}}</ref><ref>{{cite web |url=http://www.alraimedia.com/Articles.aspx?id=583204|title=البهائيون في الكويت 100 منتمٍ... ومحفل يديره تسعة أشخاص|publisher=Al Rai Media|language=Arabic}}</ref>
పంక్తి 192:
ఆధునిక అరబిక్ భాష కువైత్ అధికారభాషగా ఉంది. కువైత్ అరబిక్ భాష కువైత్ వ్యయహారిక యాసను కలిగి ఉంటుంది. చెవిటి వారి కొరకు కువైత్ సంఙాభాష వాడుకలో ఉంది. అత్యధికులు అర్ధం చేసుకోగలిగిన ఆంగ్లభాష వ్యాపార వ్యవహారాలలో వాడుకభాషగా ఉంది.<ref name=Gregory2004>{{cite book |first=Derek |last=Gregory |url={{google books|DejCbO1mvCYC|page=156|plainurl=yes}} |title=The Colonial Present: Afghanistan, Palestine, Iraq |publisher=Wiley-Blackwell |accessdate=28 June 2010 |isbn=978-1-57718-090-6 |date=2004}}</ref> 1990 ఆగస్టు ఇరాకీ సైన్యం కువైత్ మీద దాడిచేసింది. తరువాత జరిగిన పలు దౌత్యప్రయత్నాలు నిష్ఫలమైయ్యాయి.
తరువాత కువైత్ నుండి ఇరాకీ సైన్యాలను తొలగించడానికి యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో సంకీర్ణదళాలు ప్రవేశించాయి. ఇది గల్ఫ్ యుద్ధంగా అభివర్ణించబడింది. 1991 ఫిబ్రవరి 26 న సంకీర్ణ దళాలు ఇరాక్ సైన్యాలను కువైత్ నుండి వెలుపలకు తరమడంలో విజయవతం అయ్యాయి. ఇరాకీ దళాలు ప్రతీకారంతీర్చుకుంటూ కువైత్ వదిలిపోయే ముందుగా ఆయిల్ బావులకు నిప్పు అంటించి పోయాయి.<ref>{{cite web|url=http://earthshots.usgs.gov/Iraq/Iraqtext |title=Iraq and Kuwait: 1972, 1990, 1991, 1997 |publisher=Earthshots: Satellite Images of Environmental Change |date= |accessdate=14 January 2013 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20120429014811/http://earthshots.usgs.gov/Iraq/Iraqtext |archivedate=29 April 2012 }}</ref>
ఇరాకీ దాడిసమయంలో 1,000 మంది కువైత్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.<ref>{{cite web |title=The Use of Terror During Iraq’s Invasion of Kuwait |url=http://jafi.org/JewishAgency/English/Jewish+Education/Compelling+Content/Eye+on+Israel/Current+Issues/Peace+and+Conflict/The+Use+of+Terror+in+Kuwait.htm |website=[[Jewish Agency for Israel]] |access-date=2 May 2015}}{{dead link|archive-url=https://web.archive.org/web/20141006074959/http://jafi.org/JewishAgency/English/Jewish+Education/Compelling+Content/Eye+on+Israel/Current+Issues/Peace+and+Conflict/The+Use+of+Terror+in+Kuwait.htm |archive-date=March6 అక్టోబర్ 2014 |url-status=dead 2016}}</ref>
అదనంగా ఇరాకీ దాడి సమయంలో 600 మంది కనిపించకుండా పోయారు.<ref>{{cite news |author=<!--Staff writer(s); no by-line.--> |title=Iraq and Kuwait Discuss Fate of 600 Missing Since Gulf War |url=http://articles.latimes.com/2003/jan/09/world/fg-missing9 |newspaper=Los Angeles Times |agency=Associated Press |date=9 January 2003}}</ref> దాదాపు 375 మంది ఇరాక్ లోని మూకుమ్మడి సమాధులలో కనుగొనబడ్డారు.
 
"https://te.wikipedia.org/wiki/కువైట్" నుండి వెలికితీశారు