ప్లాటిపస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కనీసం ఆందోళనకర జాతులు ఎర్ర జాబితా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 22:
'''ప్లాటిపస్''' ([[ఆంగ్లం]]: '''Platypus''') ఒక రకమైన [[మోనోట్రిమేటా]] క్రమానికి చెందిన [[క్షీరదాలు]]. దీని శాస్త్రీయనామం [[ఆర్నితోరింకస్ అనాటినస్]] (''Ornithorhynchus anatinus''). ఇవి ఆర్నితోరింకిడే (''Ornithorhynchidae'') కుటుంబంలో ఆర్నితోరింకస్('''''Ornithorhynchus''''') ప్రజాతికి చెందినవి. ఇవి తూర్పు [[ఆస్ట్రేలియా]] ప్రాంతంలో నివసిస్తాయి. ఎఖిడ్నా మాదిరిగా ఇవి పిల్లల్ని కాకుండా గుడ్లు పెడతాయి.
 
ఇవి [[బాతు]] వంటి ముక్కును కలిగియుండి విషపూరితమైన జంతువులు. మగ ప్లాటిపస్ కున్న వెనుక కాలు ద్వారా విషాన్ని చిమ్మి మనుషులకు తీవ్రమైన [[నొప్పి]]ని కలుగజేస్తాయి. దీనికున్న చాల విశిష్టమైన లక్షణాల మూలంగా జీవశాస్త్రంలో పరిశోధనాంశముగా ఆసక్తిని కలుగజేస్తాయి. ఇది [[న్యూ సౌత్ వేల్స్]] దేశపు జంతు చిహ్నం.<ref>{{cite web |url=http://www.nsw.gov.au/emblems.asp |author=[[Government of New South Wales]] |title=Symbols & Emblems of NSW |year=2008 |accessdate=29 December 2008 |website= |archive-url=https://web.archive.org/web/20080723133614/http://www.nsw.gov.au/emblems.asp |archive-date=23 జూలై 2008 |url-status=dead }}</ref>
 
చాలా కాలం వీటిని [[తోలు]] కోసం చంపబడినా, ప్రస్తుతం రక్షించబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/ప్లాటిపస్" నుండి వెలికితీశారు