బాదంపాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
'''[[బాదం పాలు]]''' అనునది [[బాదం]] పప్పు నుండి తయారు చేయ బడిన [[పానీయం]]. ఇది [[పాలు|పాలకు]] ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. [[జంతువు]]ల పాల వలె [[బాదం పాలు]] క్రొవ్వులు, పాల చక్కెర లను కలిగి ఉండవు. ఇది జంతువుల యొక్క ఉత్పత్తులను కలిగియుండనందువల్ల శాఖాహారులకు, పాల ఉత్పత్తులను వాడని వారికి ఉపయోగకరమైనది. వాణిజ్యపరంగా బాదంపాల ఉత్పత్తులు సాధారణ, వెనీలా, చాక్లెట్ [[రుచి|రుచులను]] కలిగి ఉంటాయి.కొన్ని సందర్భాలలో విటమినులు తో కూడి ఉంటాయి. [[ఆవు]] పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ [[ఆహారం]] అందుతుంది. బలవర్ధకం కూడా. గృహాలలో బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలిపి తయారు చేస్తారు.మామూలుగా ఇది [[తెలుపు]] రంగులో ఉంటుంది. రుచి కొరకు ఆకర్షణ కొరకు ఇతర పదార్ధములను కలుపుట వలన రంగు మారుతుంది. వెనీలా, [[చక్కెర]]<nowiki/>లను రుచి కోసం కలుపుతారు.<ref>{{cite web |url=http://www.silkpurealmond.com/ |title=Silk Pure Almond |publisher=Silk Pure Almond |date= |accessdate=2012-02-16 |website= |archive-url=https://web.archive.org/web/20120208090712/http://silkpurealmond.com/ |archive-date=2012-02-08 |url-status=dead }}</ref>
 
జ్యూస్ అనగానే గుర్తుకు వచ్చేది బాదంపాలు. ఎందుకంటే [[వేసవి కాలం|వేసవి]] కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది. ఫ్రూట్ జ్యూస్ లో బాదంపాలు కలుపుకొని తాగుతారు.
పంక్తి 46:
|year=2000
|accessdate=2009-04-12
| archiveurl= httphttps://web.archive.org/web/20090406071912/http://www.godecookery.com/goderec/grec31.htm
| archivedate= 6 Aprilఏప్రిల్ 2009 <!--DASHBot-->
| deadurl= no}}
|url-status=live
}}
*{{Cite journal
|author=[http://www.vegparadise.com/emailus.html Zel and Reuben Allen]
Line 61 ⟶ 65:
|month=February
|accessdate=2010-07-01
| archiveurl= httphttps://web.archive.org/web/20100727075012/http://www.vegparadise.com/highestpercharchive.html
| archivedate= 27 Julyజూలై 2010 <!--DASHBot-->
| deadurl= no}}
|journal=
|url-status=live
}}
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/బాదంపాలు" నుండి వెలికితీశారు