"ఈనాడు" కూర్పుల మధ్య తేడాలు

1,021 bytes added ,  4 నెలల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి
ట్యాగు: 2017 source edit
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher = [[రామోజీరావు]]
| editor = తెలంగాణ ఎడిషన్ ఎడిటర్: [[డి.ఎన్.ప్రసాద్]], ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్: [[ఎం. నాగేశ్వరరావు]] <ref name="editors">{{Cite web |title=‘ఈనాడు’ నుంచి తప్పుకున్న రామోజీరావు |url=https://telugu.samayam.com/telangana/news/eenadu-chairman-ramoji-rao-exits-from-its-chief-editor-post/articleshow/72594954.cms |date=2019-12-14|publisher=సమయం}}</ref>
| editor = [[రామోజీరావు]]
| staff =
| circulation = 18,07,998 <ref name=Eenadu2018H1>{{cite web| url=http://www.auditbureau.org/files/JJ2018%20Highest%20Circulated%20amongst%20ABC%20Member%20Publications%20(across%20languages).pdf|title=Details of most circulated publications for the audit period Jan – Jun 2018 | publisher=[[Audit Bureau of Circulations (India)|Audit Bureau of Circulations]] |accessdate=27 December 2018}}</ref>
 
==విమర్శలు==
1977లో ఈనాడు సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు పత్రిక మూతబడింది. [[సుప్రీం కోర్టు]] - సమ్మె చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు చెల్లించుకోవాల్సివచ్చింది.<ref>{{Cite book|title=‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’ |last=వి.|first=హనమంతరావు|url=http://bhandarusrinivasarao.blogspot.in/2012/07/blog-post_07.html|accessdate=2014-03-18}}</ref> తొలిదశలో పాత్రికేయులు సంపాదకవర్గంలో వుండేవారు. ఆ తరువాత వర్కింగ్ ఎడిటర్ లేకుండా ప్రధాన సంపాదకుడుగా అన్నీ తనే చూసుకోవటం ద్వారా రామోజీరావు వర్కింగ్ ఎడిటర్ పదవిని, ప్రాముఖ్యాన్ని తగ్గించిన అపఖ్యాతి పొందాడు. [[జర్నలిజం]]లో యజమానే ఎడిటర్ గా కొనసాగుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈనాడు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చడంతో ఉద్యోగులంతా తీవ్ర మనస్థాపనానికి గురై అసంతృప్తితో బతుకుతున్నా పట్టించుకోవటట్లేదన్న అపవాదు ఉంది.<ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 78|url=|}}</ref>. 2019 డిసెంబర్ 14 నుండి రామోజీరావు ప్రధాన ఎడిటర్ గా తప్పుకొనగా, తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ గా [[డి.ఎన్.ప్రసాద్]], ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్ గా [[ఎం. నాగేశ్వరరావు]] బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. <ref name="editors"/>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2934482" నుండి వెలికితీశారు