ట్యాగు: 2017 source edit
వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది.
పంక్తి 248:
మీరు భౌతిక రసాయన శాస్త్రంలో ఉద్దండులని తెలుసు గాని, పాండిత్యంలోనూ ప్రకాండులని మీ కంద పద్యం చూశాకా తెలిసింది. 2,4 పాదాలలో యతిమైత్రి (హల్లు కన్నా అచ్చు ప్రధానం ) తప్పించి, పద్యమంతా బాగుంది. కందం రాసిన వాడే కవి అనే మాటను సార్థకం చేసుకున్న మీకు శుభాభినందనలు. --[[వాడుకరి:Naidugari Jayanna|నాయుడు గారి జయన్న]] ([[వాడుకరి చర్చ:Naidugari Jayanna|చర్చ]]) 17:33, 12 మే 2020 (UTC)
::[[వాడుకరి:Naidugari Jayanna|నాయుడు గారి జయన్న]] గారూ, నేనేం కవిత్వం రాయగలనండీ. నేను భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడను. గత ఏడున్నర సంవత్సరాలుగా వికీ ప్రయాణంలో లక్ష దిద్దుబాట్లు చేసి, అనేక వ్యాసాలను సృష్టించి, అనేక దోష భూయిష్టమైన భాషానువాదాలను శుద్ధిచేసే క్రమంలో నిరంతరం కొందరు రాసిన పదాలను నిఘంటువులలో వెదుకుతున్నందున, కవుల వ్యాసాలలో సమాచారం దొరక్క వారు రాసిన గ్రంథములను ఆర్చివ్స్ లో చూసి వారు తమ కోసం రాసిన పద్యములను వికీ శైలికి మార్చే క్రమంలో కొన్ని పదములు పరిచయమైనాయి. నిరంతరం వికీ వ్యాసాలు, పదాలు, నిర్వహణ కార్యక్రమాలు మదిలో తిరుగుతుండగా [[:en:Wikipedia:Wikipediholic|తెవికీ వ్యాధి]] వచ్చినట్లుంది. నవగ్రహాలు ఎప్పటికో ఒకసారి ఒక సరళరేఖా మార్గంలో వచ్చినట్లు, ఈ పదాలు నిరంతరం నాలో తిరిగి ఎప్పటికో ఒకసారి ఒక పద్యంగా మారుతున్నాయంతే![[User:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">''' కె.వెంకటరమణ '''</span>]][[User talk:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">(చర్చ)</span>]] 01:09, 13 మే 2020 (UTC)
 
==తొలగించబడిన వ్యాసాలలో మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలి==
:: [[User:Pranayraj1985|Pranayraj Vangari]] గారూ,[[User:K.Venkataramana|కె.వెంకటరమణ]] గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది. [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]])
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు