తొలగించబడిన వ్యాసాలలో మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలి
పంక్తి 141:
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 04:45, 12 మే 2020 (UTC) <!-- Template:Proposed deletion notify --> [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 04:45, 12 మే 2020 (UTC)
 
==తొలగించబడిన వ్యాసాలలో మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలి==
==[[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెట్టుబడి]] నుంచి==
:: చదువరి గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది.[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 07:05, 15 మే 2020 (UTC)
*16:33, 30 అక్టోబరు 2012‎ YVSREDDY చర్చ రచనలు‎ 4,036 బైట్లు +4,036‎ కొత్త పేజీ: పెట్టుబడిని మూలధనం అని కూడా అంటారు. పెట్టుబడిని ఆంగ్లంలో కాప...
 
*పెట్టుబడిని మూలధనం అని కూడా అంటారు. పెట్టుబడిని ఆంగ్లంలో కాపిటల్ అంటారు. పెట్టిన [[ధనం]] కన్నా రాబడి ద్వారా ఎక్కువ ధనం సంపాదించడానికి పెట్టే ధన, వస్తువుల మూలములను మూలధనం లేక పెట్టుబడి అంటారు. అర్ధశాస్త్రంలో పెట్టుబడి, మూలధన వస్తువులు, లేక నిజ మూలధనం ఇప్పటికే మన్నికగల వస్తువులను ఉత్పత్తి చేసేవిగా ఉన్నాయి, వస్తువులు లేదా సేవలు యొక్క ఉత్పత్తిలో ఈ పెట్టుబడిని ఉపయోగిస్తారు. మూలధన వస్తువులు ఒకసారిగా గణనీయంగా వినియోగితమవవు, అయితే ఉత్పత్తి ప్రక్రియలో వీటి విలువ క్షీణిస్తూ ఉంటుంది. పెట్టుబడి భూమి నుండి ప్రత్యేకంగా ఉంటుంది, మానవుని శ్రమ చేత ఉత్పత్తి ప్రారంభించేందుకు ముందు ఉత్పత్తి కారకంనకు అవసరమైన పెట్టుబడి తప్పని సరిగా అవసరమవుతుంది.
=== వ్యాపార పెట్టుబడి ===
వ్యాపారం చేయడం కోసం పెట్టే పెట్టుబడిని వ్యాపార పెట్టుబడి అంటారు.
=== వ్యవసాయ పెట్టుబడి ===
వ్యవసాయానికి పెట్టే పెట్టుబడిని వ్యవసాయ పెట్టుబడి అంటారు.
=== ఇవి కూడా చూడండి ===
*[[వ్యాపారం]]
*[[ఆస్తి]]
*[[వాస్తవ ఆస్తి]]
*16:05, 25 ఏప్రిల్ 2013‎ K.Venkataramana చర్చ రచనలు‎ 1,980 బైట్లు +62‎ తొలగింపు ప్రతిపాదన - పూర్తి ఆంగ్ల వ్యాసం దిద్దుబాటు రద్దుచెయ్యిధన్యవాదాలు పంపండి
*[[User:Chaduvari|చదువరి]] గారు 30 అక్టోబరు 2012న ఈ పేజీ ప్రారంభమే 4,036 బైట్లు పూర్తి తెలుగులో, K.Venkataramana గారు 25 ఏప్రిల్ 2013‎న ఇది పూర్తి ఆంగ్ల వ్యాసమని తొలగింపు ప్రతిపాదన చేశారు. ఇది ఎలా సాధ్యం.[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 17:06, 13 మే 2020 (UTC)
:[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారూ, [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెట్టుబడి]] లో దీనికి సమాధానం రాసాను. అంతకు మించి ఇక్కడ ఇంకొక్క ముక్క కూడా రాయాల్సిన అవసరం లేదు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:40, 13 మే 2020 (UTC)
==ఆంగ్ల వికీపీడియాలో మొదటి వందపేజీలు==
 
[[:en:Wikipedia:First 100 pages| ఇక్కడ]] చూడండి--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 03:28, 14 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు