శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 28:
తెలుగు భాషలో ఇప్పటికీ ఇదే నిండైన నిఘంటువు ఇదే. ఇందులో దాదాపు ఒక లక్షా పదివేల మాటలున్నాయి.
 
దీని మొదటి నాలుగు సంపుటాలు స్వర్గీయ [[రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు]] బహద్దరుగారి అండదండలతో, సంపూర్ణ ఆర్థిక సహకారముతో, స్వర్గీయ [[జయంతి రామయ్య పంతులు]] గారి పర్యవేక్షణలో సిద్ధమై 1939 సంవత్సరములో కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు పక్షాఅనపక్షాన ప్రకటితమైనది. తర్వాత 5, 6, 7 సంపుటాలు 1957 సంవత్సరములో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయముతో ముద్రితమైనవి. ఏడవ సంపుటము అనుబంధము మాత్రము 1965 సంవత్సరములొ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, ఆర్థిక సహాయము గావించి దీని ముద్రణకు తోడ్పడినది. ఇది 1974 సంవత్సరము హైదరాబాదు నగరములో, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వేదికపై ఆవిష్కృతమైనది.
 
దీని ఐదవ, ఆరవ సంపుటములను 1958 జూన్ 12 తేదీన [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] వారి వార్షిక సమావేశములో భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] గారు ఆవిష్కరించారు.