సూదిని జైపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: జులై → జూలై, → (2), , → , (5)
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 53:
 
== జీవిత విశేషాలు ==
జైపాల్ రెడ్డి ఉమ్మడి [[మహబూబ్‌నగర్ జిల్లా]]లోని మాడుగులలో [[1942]], [[జనవరి 16]]న జన్మించారు. 18 నెలల వయసులో పోలియో కారణంగా వైకల్యానికి గురయ్యారు. జైపాల్ రెడ్డి [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఎమ్.ఎ. పట్టా పొందాడు.<ref name="జైపాల్ రెడ్డి (1942 - 2019): పల్లె నుంచి దిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్త">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=తెలంగాణ |title=జైపాల్ రెడ్డి (1942 - 2019): పల్లె నుంచి దిల్లీ దాకా ఎదిగిన తెలుగు రాజకీయవేత్త |url=https://www.bbc.com/telugu/india-49141817 |accessdate=29 July 2019 |date=28 July 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190729121709/https://www.bbc.com/telugu/india-49141817 |archivedate=29 Julyజూలై 2019 |work= |url-status=live }}</ref>
 
== రాజకీయ జీవితం ==
ఈయన [[కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం]] నుండి 1969, 1984 మధ్య నాలుగు సార్లు [[ఆంధ్ర ప్రదేశ్]] శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో [[జనతా పార్టీ]]లో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను [[భారత పార్లమెంటు]]కు మొదటిసారిగా 1984లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు [[మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్థిగా 1999, 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. [[రాజ్యసభ]] సభ్యునిగా 1990, 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు. [[జైపాల్ రెడ్డి]] చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు.<ref name="ఓయూ నుంచి హస్తినకు..">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=ఓయూ నుంచి హస్తినకు.. |url=https://www.sakshi.com/news/telangana/congress-leader-jaipal-reddy-ou-delhi-political-travel-1210900 |accessdate=29 July 2019 |work=Sakshi |date=29 July 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190729003511/https://www.sakshi.com/news/telangana/congress-leader-jaipal-reddy-ou-delhi-political-travel-1210900 |archivedate=29 Julyజూలై 2019 |language=te |url-status=live }}</ref>
 
== మరణం ==
జైపాల్ రెడ్డి హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చికిత్స పొందుతూ [[2019]], [[జూలై 28]] తెల్లవారుజామున గం. 1.28 ని.లకు మరణించారు.<ref name="విలువల వైతాళికుడు జైపాల్‌ రెడ్డి అస్తమయం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=విలువల వైతాళికుడు జైపాల్‌ రెడ్డి అస్తమయం |url=https://www.andhrajyothy.com/artical?SID=859203 |accessdate=29 July 2019 |work=www.andhrajyothy.com |date=29 July 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20190729121942/https://www.andhrajyothy.com/artical?SID=859203 |archivedate=29 Julyజూలై 2019 |url-status=live }}</ref>
 
== మూలాలు ==
పంక్తి 66:
==బయటి లింకులు==
{{commons category|Jaipal Reddy}}
*[https://web.archive.org/web/20090210073050/http://164.100.24.209/newls/Biography.aspx?mpsno=378 Official biographical sketch in Parliament of India website]
*[http://www.rediff.com/news/2001/may/22inter.htm An interview]
*[http://www.tribuneindia.com/1999/99aug29/edit.htm Homecoming after 24 yrs for veteran spokesman - Editorial]