అబ్దుస్ సలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 33:
}}
 
'''మహమ్మద్ అబ్దుస్ సలం'''<ref name="cosmic-anger-249">{{Cite book|title=Cosmic Anger|last=Fraser|first=Gordon|date=2008|publisher=Oxford University Press|isbn=978-0-19-920846-3|page=249}}</ref><ref name="The Dawn Newspapers (Archive, 21 November 2011)">{{Cite web|url=http://www.dawn.com/2011/11/21/salaam-abdus-salam.html|title=Salaam Abdus Salam|date=21 November 2011|publisher=The Dawn Newspapers|last=Rizvi|first=Murtaza|archiveurl=https://web.archive.org/web/20120217182735/http://www.dawn.com/2011/11/21/salaam-abdus-salam.html|archivedate=17 February 2012|deadurl=yes|quote=Mohammad Abdus Salam (1926–1996) was his full name, which may add to the knowledge of those who wish he was either not Ahmadi or Pakistani. He was the guiding spirit and founder of Pakistan's atomic bomb programme, as well as Pakistan Atomic Energy Commission and Space and Upper Atmosphere Research Commission (SUPARCO).}}</ref> ([[పంజాబీ భాష|పంజాబీ]], {{Lang-ur|{{Nastaliq|محمد عبد السلام}}}}; {{IPA-hns|əbd̪ʊs səlɑm|pron}}; [[29 జనవరి]] [[1926]]{{Spaced ndash}}[[21 నవంబర్]] [[1996]]),<ref name="kibble98">{{Cite journal}}</ref> పాకిస్తానీ సిద్ధాంత భౌతికశాస్త్రవేత్త. 20వ శతాబ్ది సిద్ధాంత భౌతిక శాస్త్ర రంగంలో సుప్రసిద్ధ వ్యక్తి, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎలక్ట్రోవీక్ యూనిఫికేషన్ సిద్ధాంతం విషయమై చేసిన కృషికి షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి పంచుకున్నారు.<ref name="Nobel Prize">{{Cite news|url=http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1979/|title=1979 Nobel Prize in Physics|work=Nobel Prize|archiveurl=httphttps://www.webcitation.org/6Qspj2Qg3?url=http%3A%2F%2Fwww://www.nobelprize.org%2Fnobel_prizes%2Fphysics%2Flaureates%2F1979%2F/nobel_prizes/physics/laureates/1979/|archivedate=7 Julyజూలై 2014|deadurl=no|access-date=3 నవంబర్ 2016|url-status=live}}</ref> అబ్దుస్ సలం నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి పాకిస్తానీయుడు, సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం, ఏ విభాగంలోనైనా ఇస్లామిక్ దేశం నుంచి నోబెల్ అందుకున్నవారిలో రెండవవారు (మొదటి వ్యక్తి ఈజిప్టు నుంచి అన్వర్ సాదత్).<ref name="Ghani 1982 i-xi">{{Harvard citation|Ghani|1982|pp=i–xi}}</ref>
 
1960 నుంచి 1974 వరకూ సలం పాకిస్తాన్ ప్రభుత్వ ఉన్నత స్థాయి సైన్స్ సలహాదారు హోదాలో పాకిస్తాన్ లో శాస్త్ర సాంకేతిక పరిశోధన సదుపాయాల అభివృద్ధిపై ప్రధానమైన, కీలకమైన పాత్ర పోషించారు.<ref name="Ghani 1982 i-xi">{{Harvard citation|Ghani|1982|pp=i–xi}}</ref><ref name="ICTP">{{Cite web|url=http://portal.ictp.it/pio/words/newsletter/backissues/News_94/features_Pakistan.html/?searchterm=Riazuddin|title=Physics in Pakistan|date=21 November 1998|accessdate=23 August 2016|website=ICTP|last=Riazuddin}}</ref> సలం సైద్ధాంతిక, పదార్థిక భౌతిక శాస్త్రం పరిశోధనల అభివృద్ధికి కృషిచేయడమే కాకుండా దేశంలో ఉన్నత స్థాయి శాస్త్ర పరిశోధన సామర్థ్యం పెంపుకు కూడా చక్కని కృషి సల్పారు.<ref name="ICTP">{{Cite web|url=http://portal.ictp.it/pio/words/newsletter/backissues/News_94/features_Pakistan.html/?searchterm=Riazuddin|title=Physics in Pakistan|date=21 November 1998|accessdate=23 August 2016|website=ICTP|last=Riazuddin}}</ref> ఆయన స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ (సుపార్కో) వ్యవస్థాపక డైరెక్టర్, పాకిస్తాన్ అణు విద్యుత్ కమిషన్ లో సిద్ధాంత భౌతికశాస్త్ర విభాగం ఏర్పాటుకు ప్రధాన కారకుడు.<ref name="Rahman 1998 75–76">{{Harvard citation|Rahman|1998|pp=75–76}}</ref> సైన్స్ సలహాదారుగా సలం పాకిస్తాన్ అణు విద్యుత్ ఉపయోగంలోనూ, 1972లో పాకిస్తాన్ అణుబాంబ్ ప్రాజెక్టుపైనా కృషిచేశారు.;<ref name="Yahoo! News, 9 July 2012">{{Cite news|url=http://news.yahoo.com/pakistan-shuns-physicist-linked-god-particle-185057298.html|title=Pakistan shuns physicist linked to "God Particle"|last=Abbot|first=Sebastian|date=9 July 2012|newspaper=Yahoo! News, 9 July 2012|accessdate=9 July 2012|agency=Yahoo! News Services|page=1|quote=In the 1960s and early 1970s, Salam wielded significant influence in Pakistan as the chief scientific adviser to the president, helping to set up the country's space agency and the institute for nuclear science and technology. Salam also assisted in the early stages of Pakistan's effort to build a nuclear bomb, which it eventually tested in 1998}}</ref> దీని వల్ల ఆయనను ఈ ప్రాజెక్టుకు "సాంకేతిక పితామహుడు" అని వ్యవహరిస్తారు.<ref name="The Dawn Newspapers (Archive, 21 November 2011)">{{Cite web|url=http://www.dawn.com/2011/11/21/salaam-abdus-salam.html|title=Salaam Abdus Salam|date=21 November 2011|publisher=The Dawn Newspapers|last=Rizvi|first=Murtaza|archiveurl=https://web.archive.org/web/20120217182735/http://www.dawn.com/2011/11/21/salaam-abdus-salam.html|archivedate=17 February 2012|deadurl=yes|quote=Mohammad Abdus Salam (1926–1996) was his full name, which may add to the knowledge of those who wish he was either not Ahmadi or Pakistani. He was the guiding spirit and founder of Pakistan's atomic bomb programme, as well as Pakistan Atomic Energy Commission and Space and Upper Atmosphere Research Commission (SUPARCO).}}</ref><ref name="Muslim Times, Lahore">{{Cite news|url=http://www.themuslimtimes.org/2012/09/uncategorized/who-is-baba-e-bum-a-q-khan|title=Who is the Father (Salam or Khan)?|last=Alim|first=Abdul|date=2011|newspaper=Muslim Times, Lahore|accessdate=10 December 2012}}</ref><ref name="Dawn News International, Archive 2004">{{Cite web|url=http://archives.dawn.com/2004/10/07/nat13.htm|title=Scientists asked to emulate Dr Salam's achievements|accessdate=22 January 2012|website=7 October 2004|publisher=Dawn News International, Archive 2004|last=Our Correspondents}}</ref><ref>{{Harvard citation|Rahman|1998|pp=10–101}}</ref><ref>{{Cite web|url=http://jang.com.pk/jang/jun2011-daily/10-06-2011/main2.htm|title=Re-engineering Pakistan and Physics from Pakistan Conference:MQM Stays loyal with Pakistan Armed Forces|date=2011|accessdate=11 June 2011|website=Jang News Group|publisher=Jang Media Cell and MQM Science and Technology Wing|quote=Professor Muhammad Abdus Salam and Dr. Abdul Qadeer Khan, and other prominent scientists, have made Pakistan, a nuclear power. All of these scientists were poor or Muhajir (migrants from India), says Altaf Hussain.|archive-url=https://web.archive.org/web/20110613091458/http://www.jang.com.pk/jang/jun2011-daily/10-06-2011/main2.htm|archive-date=13 జూన్ 2011|url-status=dead}}</ref> 1974లో పాకిస్తాన్ పార్లమెంట్ అబ్దుస్ సలం శాఖ అయిన అహ్మదియా శాఖను, ఉద్యమాలను ఇస్లామేతరమని గుర్తిస్తూ వివాదాస్పద బిల్లును ఆమోదించాకా అందుకు నిరసనగా పాకిస్తాన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. 1998లో, దేశం అణుపరీక్ష నిర్వహించాకా పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ శాస్త్రవేత్తలు అన్న సీరీస్ లో భాగంగా ఆయన సంస్మరణాత్మక తపాలా స్టాంపు వేసింది.<ref name="Pakistan Post Office Department">{{Cite web|url=http://www.pakpost.gov.pk/philately/stamps98/scientists_of_pakistan.html|title=Scientists of Pakistan|date=21 November 1998|accessdate=18 February 2008|website=Pakistan Post Office Department|last=Philately|archiveurl=https://web.archive.org/web/20080220104654/http://www.pakpost.gov.pk/philately/stamps98/scientists_of_pakistan.html|archivedate=20 February 2008|deadurl=no}}</ref>
 
సలం ప్రధానమైన ఘనతల్లో పాటి-సలం మోడల్, మాగ్నటిక్ ఫోటాన్, వెక్టర్ మెసొన్, గ్రాండ్ యూనిఫైడ్ థియరీ వంటివాటిపై చేసిన కృషి, అత్యంత ప్రధానంగా ఎలెక్ట్రోవీక్ థియరీ వంటివి ఉన్నాయి. ఎలెక్ట్రో వీక్ థియరీపై చేసిన కృషికే ఆయనకు [[నోబెల్ బహుమతి]] లభించింది.<ref name="Nobel Prize">{{Cite news|url=http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1979/|title=1979 Nobel Prize in Physics|work=Nobel Prize|archiveurl=httphttps://www.webcitation.org/6Qspj2Qg3?url=http%3A%2F%2Fwww://www.nobelprize.org%2Fnobel_prizes%2Fphysics%2Flaureates%2F1979%2F/nobel_prizes/physics/laureates/1979/|archivedate=7 Julyజూలై 2014|deadurl=no|access-date=3 నవంబర్ 2016|url-status=live}}</ref> సలం క్వాంటం ఫీల్డ్ థియరీపైన, లండన్ ఇంపీరియల్ కళాశాలలో మేథమెటిక్స్ అభివృద్ధి విషయంలోనూ ప్రధాన కృషి చేశారు. తన విద్యార్థి రియాజుద్దీన్ ద్వారా న్యూట్రినోల ఆధునిక సిద్ధాంతం, న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్ లకు, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటం ఫీల్డ్ థియరీలను ఆధునికీకరించడంలోనూ కృషిచేశారు. ఉపాధ్యాయునిగానూ, సైన్స్ ను విస్తృతంగా అభివృద్ధి చేయడంలో కృషిచేసిన వ్యక్తిగానూ సలంను పాకిస్తాన్ గణిత, సిద్ధాంత భౌతికశాస్త్ర పితామహునిగా గుర్తిస్తారు.<ref name="ICTP">{{Cite web|url=http://portal.ictp.it/pio/words/newsletter/backissues/News_94/features_Pakistan.html/?searchterm=Riazuddin|title=Physics in Pakistan|date=21 November 1998|accessdate=23 August 2016|website=ICTP|last=Riazuddin}}</ref><ref>Abdus Salam, As I Know him: Riazuddin, NCP</ref> ప్రపంచ భౌతికశాస్త్ర సముదాయంలో పాకిస్తానీ భౌతిక శాస్త్ర కృషికి గుర్తింపు వచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషిచేశారు.<ref name="CERN Courier">{{Cite web|url=http://cerncourier.com/cws/article/cern/28934|title=CERN and Pakistan: a personal perspective|date=21 November 1998|accessdate=18 February 2008|website=CERN Courier|last=Ishfaq Ahmad}}</ref><ref>{{Cite web|url=http://portal.ictp.it/pio/words/newsletter/backissues/News_90/dateline.html/?searchterm=Riazuddin|title=Pakistan Physics Centre|date=21 November 1998|accessdate=23 August 2016|website=ICTP|last=Riazuddin}}</ref> మరణించేంతవరకూ భౌతిక శాస్త్రానికి తన కృషిని అందిస్తూ వచ్చారు, అభివృద్ధికి నోచుకోని దేశాల్లో శాస్త్ర సంకేతికాభివృద్ధి ప్రాముఖ్యత గురించి తన గొంతు వినిపిస్తూనే వచ్చారు.<ref name="Abdus Salam - Biography">{{Cite news|url=http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1979/salam-bio.html|title=Abdus Salam -Biography|work=Nobel Prize Committee}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అబ్దుస్_సలం" నుండి వెలికితీశారు