ట్యాగు: 2017 source edit
పంక్తి 143:
==తొలగించబడిన వ్యాసాలలో మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలి==
:: చదువరి గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది.[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 07:05, 15 మే 2020 (UTC)
:[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారూ నమస్కారం. [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:YVSREDDY/%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81_%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&oldid=2934611 ఈ పేజీలో] ఇదే విషయంపై చర్చించారు. సూటిగా తేలిపోయే దాని కోసం ఎందుకు మీరు శ్రమ పడుతున్నారో అర్థం కావడం లేదు. మీకు మరోసారి చెబుతాను:
:# తొలగించిన వ్యాసాన్ని తిరిగి సృష్టించే పద్ధతేంటి అని అడుగుతున్నారు మీరు. అసలు తొలగించడమెందుకు? తొలగింపు ప్రతిపాదన, దానిపై చర్చ, నిర్ణయం, తొలగింపు.. ఇదంతా చెయ్యడం ఎందుకు, ముందే విస్తరించండి అని అంటున్నా న్నేను.
:# "ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు" అని మీరు అంటున్నారు. ఒక నెల రోజుల సమయం తీసుకోండి. మీకు వీలైనన్ని మొలకలను విస్తరించండి. నెల తరవాత మీరు విస్తరించగా మిగిలిన వాటిని చర్చ ఏమీ లేకుండా తొలగిద్దాం. తొలగించినవాటిని ఎలా సృష్టించాలో తరవాత చూద్దాం.
:# ఈ ప్రతిపాదనను నేను నాలుగైదు రోజుల కిందటే [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:YVSREDDY&oldid=2934551#%E0%B0%92%E0%B0%95_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%A8 మీ చర్చ పేజీలో పెట్టాను]. మీరు పట్టించుకున్నట్టు లేదు.
:రెండు విషయాలు:
:# నిర్వాహకుల పట్ల మీరు శత్రుభావం వహించకండి. మేమూ మీ పట్ల శత్రుభావంతో లేము.
:# "''వ్యాసాల తొలగింపు చర్చలనే నేను అంగీకరించను, వ్యాసాలను తొలగించడానికి నేను ఎలా అంగీకరిస్తాను.''" ఇది వికీస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం, వ్యతిరేకం. దీన్ని వెనక్కి తీసుకోండి. తద్వారా మీరు సముదాయం పట్ల శత్రుభావంతో లేరని, వికీ నియమాల పట్ల మీకు గౌరవం ఉందనీ చెప్పినట్లు అవుతుంది.
:__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 10:52, 15 మే 2020 (UTC)
 
==ఆంగ్ల వికీపీడియాలో మొదటి వందపేజీలు==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు