ఖమ్మం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 65:
}}
'''ఖమ్మం,''' [[భారత దేశం|భారతదేశం]] లోని [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[ఖమ్మం జిల్లా]], [[ఖమ్మం మండలం (అర్బన్)|ఖమ్మం అర్బన్]] మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.ఖమ్మం పట్టణం వ్యాపార,ఆర్థిక కేంద్రం .
 
== పద చరిత్ర ==
చారిత్రిక గ్రంథాల ఆధారంగా ఖమ్మం నగరానికి మునుపటి పేరు "కంభం మెట్టు" లేదా స్థంభాద్రి.<ref>[https://www.telangana.gov.in/about/districts/khammam Khammam], Telangana State Potal, retrieved 15 April 2019.</ref> "మెట్టు" అంటే తెలుగు భాషలో కొండ లేదా ఎత్తైన ప్రదేశం. ఈ పేరును "కమోమెట్" మరియు "ఖమ్మమ్మెట్" అని కూడా ఆంగ్లీకరించారు.<ref name="Babu2018">{{citation|last=Babu|first=M. Bosu|title=Material Background to the Vijayanagara Empire|url=https://books.google.com/books?id=5zeBDwAAQBAJ&pg=PA155|year=2018|publisher=KY Publications|isbn=978-93-87769-42-7|page=155}}</ref>
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ఖమ్మం" నుండి వెలికితీశారు