అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== కథా సారాంశం ==
శ్రీ (వరుణ్ సందేశ్) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో బామ్మ (శ్రీలక్ష్మి) దగ్గర పెరుగుతుంటాడు. చిన్నప్పటి నుండి అమ్మాయిలకు దూరంగా పెరగడం వల్ల శ్రీకి అమ్మాయిలంటే శ్రీలో భయంగా ఉంటుంది. ఐటి కంపెనీకి ఓనర్ అయిన శ్రీకి అంజలి ప్రపోజ్ చేస్తుంది. నష్టాల్లో ఉన్న తన కంపెనీ కాపాడుకోవడంకోసం అంజలితో పెళ్ళికి, ఆమె తండ్రి అంజలి గ్రూప్ కంపెనీస్ ఎండి కేకే (ఆహుతి ప్రసాద్) పెట్టిన డీల్ కి ఒప్పుకుంటాడు. అమ్మాయిలంటే భయంభయంపోవడం పోవాలని తను ఒక అమ్మాయితో కోప్ద్ది రోజులు గదలని నిర్ణయించుకుంటాడు శ్రీ అలా శ్రీ జీవితంలోకికోసం వేశ్య అయిన నీరు ( హరి ప్రియ )తో కాంట్రాక్టు మీద ప్రవేశిస్తుందిమాట్లాడుకుంటాడు. ఇదిలా నడుస్తుండగా దాస్ ( కాశి విశ్వనాధ్) అనే వ్యక్తి నీరు ని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. అసలు ఈ దాస్ ఎవరు, నీరు ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? శ్రీ లో అమ్మాయిలంటే భయం పోయి అంజలి ని పెళ్లి చేసుకున్నాడా? అన్న ప్రశ్నలకు సమాధానం తెర మీద చూడాల్సిందే.<ref>{{Cite web|url=https://www.cinejosh.com/review/abbai-class-ammai-mass-review/504|title=Abbai Class Ammai Mass Review|date= 25 May 2015 |website=Cine Josh|language=en-US|access-date=15 May 2020}}</ref>
 
== నటవర్గం ==