బి.వి.ఎస్.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:తూర్పు గోదావరి జిల్లా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 28:
'''బి.వి.ఎస్.రామారావు''' ప్రముఖ కథారచయిత. [[గోదావరి కథలు|గోదావరి కథల]] ద్వారా ప్రసిద్ధుడయ్యాడు.
==విశేషాలు==
భావరాజు వెంకట సీతారామారావు [[రాజమండ్రి]]లో 1932లో జన్మించాడు<ref>{{cite web|last1=భావరాజు|first1=పద్మిని|title=బాపురమణల సీతారాముడు|url=http://acchamgatelugu.com/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81|website=అచ్చంగా తెలుగు|accessdate=14 December 2016|archive-url=https://web.archive.org/web/20150713054458/http://acchamgatelugu.com/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81|archive-date=13 జూలై 2015|url-status=dead}}</ref>. భావరాజు సత్యనారాయణ, సత్యవతి గారలు ఇతని తల్లిదండ్రులు. ప్రముఖ రచయిత [[బి.వి.రమణారావు]], ప్రముఖ ఇంద్రజాలికుడు [[బి.వి.పట్టాభిరామ్]], ప్రముఖ కార్టూనిస్ట్ [[సత్యమూర్తి]] ఇతని సోదరులు. ఇతడు మెకానికల్, సివిల్ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. [[మద్రాసు]]లోని కేసరి స్కూలులో చదువుకునే సమయంలో ఇతనికి [[ముళ్ళపూడి వెంకటరమణ]], [[బాపు]]లతో స్నేహం ఏర్పడి అది చివరిదాకా కొనసాగింది.
 
==ఉద్యోగం==
"https://te.wikipedia.org/wiki/బి.వి.ఎస్.రామారావు" నుండి వెలికితీశారు