పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
 
==ఫ్యాక్షనిస్ట్లు==
1975లో భూస్వాములు, ఫ్యక్షనిస్ట్లుఫ్యాక్షనిష్టులు కుట్రపన్ని పరిటాల శ్రీరాములును, అయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని దారుణంగా హత్యచేసారు. తండ్రి చనిపోయేనాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు. ఎటు చుసిన నలువైపుల అలజడి అభద్రతా అంతులేని అరాచకం. ఏ క్షణాన ఏ పెనుముప్పు ముంచుకోస్తుందో అంతుపట్టని ఉద్రిక్త వాతావరణం... కన్నబిడ్డల కోసం గుండేను బండరాయిల చేసుకుని బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డాడు. తమ్ముడు హరితో పటుపాటు ఆహోరాత్రాలుఆహోరాత్రాులు శ్రమించి తండ్రి తాలుకు అప్పుల్ని తీర్చేశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు. పరిటాల హరి మరణంతో ప్రాంతమంతట మళ్ళిమళ్ళిీ చిమ్మచీకట్లు కమ్ముకున్నయి. అరాచకం జడలు విప్పి నాట్యం చేసింది.
 
==హత్యలు==
"https://te.wikipedia.org/wiki/పరిటాల_రవి" నుండి వెలికితీశారు