పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
'''పరిటాల రవి''' ([[ఆగష్టు 30]], [[1958]] - [[జనవరి 24]], [[2005]]) (పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, [[అనంతపురం జిల్లా]] [[పెనుగొండ]] మాజీ శాసన సభ సభ్యుడు, [[తెలుగు దేశం|తెలుగుదేశం]] పార్టీలో ప్రముఖ నాయకుడు.<ref>{{Cite book|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=679#page/6|title=అస్తమించని రవి|last=ఖాదర్|first=మొహియుద్దీన్|publisher=నారాయణమ్మ ప్రచురణలు|year=2007|isbn=|location=అనంతపురం|pages=|access-date=2018-12-07|archive-url=https://web.archive.org/web/20190110172119/http://sathyakam.com/pdfImageBook.php?bId=679#page/6|archive-date=2019-01-10|url-status=dead}}</ref> 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య [[పరిటాల సునీత]] ,ప్రస్తుతం రాప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రవి తండ్రి [[పరిటాల శ్రీరాములు]] కూడా ఒక ప్రజానాయకుడు. భూపోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశాడు. ఈయన కూడా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు [[ఎన్.శంకర్|ఎన్. శంకర్]] [[శ్రీరాములయ్య]] అనే సినిమా తీశాడు. రవి జీవితం నేపథ్యంలోనే [[రామ్ గోపాల్ వర్మ|రాం గోపాల్ వర్మ]] , [[రక్త చరిత్ర (సినిమా)|రక్త చరిత్ర]] (১ & ২)పేరుతో రెండు సినిమాలు తీశాడు.
 
==ఫ్యాక్షన్==
==ఫ్యాక్షనిస్ట్లు==
1975లో భూస్వాములు, ఫ్యాక్షనిష్టులు కుట్రపన్ని పరిటాల శ్రీరాములును, అయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని దారుణంగా హత్యచేసారు. తండ్రి చనిపోయేనాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు. ఎటు చుసిన నలువైపుల అలజడి అభద్రతా అంతులేని అరాచకం. ఏ క్షణాన ఏ పెనుముప్పు ముంచుకోస్తుందో అంతుపట్టని ఉద్రిక్త వాతావరణం... కన్నబిడ్డల కోసం గుండెను బండరాయిల చేసుకుని బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డాడు. తమ్ముడు హరితో పాటు ఆహోరాత్రాులు శ్రమించి తండ్రి తాలుకు అప్పుల్ని తీర్చేశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు. పరిటాల హరి మరణంతో ప్రాంతమంతట మళ్ళిీ చిమ్మచీకట్లు కమ్ముకున్నయి. అరాచకం జడలు విప్పి నాట్యం చేసింది.
 
"https://te.wikipedia.org/wiki/పరిటాల_రవి" నుండి వెలికితీశారు