"పాలమూరు గోస" కూర్పుల మధ్య తేడాలు

1,741 bytes added ,  1 సంవత్సరం క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (సమాచార పెట్టె చేర్చాను)
చి
 
 
'''పాలమూరు గోస ''' [[మహబూబ్ నగర్ జిల్లా]] కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో [[జూలై]], [[2014|2004]] లో వెలువడిన పుస్తకం. పాలమూరు జిల్లాలోని కరువు అంశంపై జిల్లా కవులు తెలుగు, ఉర్దూ భాషలలోరాసిన పాటలు, వచన కవితలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాకు చెందిన చిత్రకారులు కరువు అంశంపై గీసిన చిత్రాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.
 
== నేపథ్యం ==
[[మార్చి]] 2, [[2003]] రోజు మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటి ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూల నుండి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకారులు, కళాకారులు హజరయ్యారు<ref>ఇది పాలమూరు గోస, ఇక చూపిస్తారా ధ్యాస?,ఈనాడు, దినపత్రిక, తేది.03.03.2003</ref>. కరువుపై నాటి సభలో వారు పాటలు, కవితలు గానం చేశారు. కళారూపాలు ప్రదర్శించారు. చిత్రాలను గీసి ప్రదర్శించారు. సభ జరిగిన సంవత్సరం తర్వాత వాటన్నిటికి పుస్తక రూపమిస్తూ, కరువు వ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా వారు జూలై, 2004 లో ఈ పుస్తకాన్ని తీసుకవచ్చారు<ref><ref>పాలమూరు గోస, సం: కరువు వ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్, 2004. </ref>.</ref>.
 
== సంపాదక వర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2935264" నుండి వెలికితీశారు