"భూమి" కూర్పుల మధ్య తేడాలు

131 bytes added ,  1 సంవత్సరం క్రితం
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
| edition=4th | pages=56
| publisher=Saunders College Publishing
| isbn=0030062284 | year=1998}}</ref><ref name="angular">{{cite web|url=http://nssdc.gsfc.nasa.gov/planetary/planetfact.html|title=Planetary Fact Sheets|last=Williams|first=David R.|date=2006-02-10|publisher=NASA|accessdate=2008-09-28}}—భూమి, చంద్రుల మీద ఉన్న మధ్యరేఖలు పరిశీలించండి.</ref>. భూమి భ్రమణం వల్లనే [[సూర్యోదయాస్తమయాలు]] వస్తాయి.
 
=== కక్ష్య ===
భూ పరిభ్రమణ కక్ష్యకు సూర్యునికీ మధ్య ఉన్న సగటు దూరం 15 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365.2564 రోజులు పడుతుంది, దానినే ఒక సంవత్సరము, లేదా సైడిరియల్ సంవత్సరం అని అంటారు. భూమి సూర్యుని చుట్టూ కక్ష్యలో చేసే ప్రయాణం వలన, నక్షత్రాలతో పోలిస్తే, సూర్యుడు రోజుకు సుమారు ఒక డిగ్రీ చొప్పున తూర్పుకు జరిగినట్లు కనిపిస్తుంది. ఈ చలనం వల్ల భూమి ఒక చుట్టు తిరిగి సూర్యుడు తిరిగి అదే రేఖాంశం వద్దకు చేరుకునేందుకు సగటున 24 గంటల సమయం పడుతుంది. దీన్నే ఒక సౌరదినం అంటారు. భూమి సగటు కక్ష్యావేగం సెకండుకు 30 కిలోమీటర్లు. ఈ వేగముతో భూమి తన వ్యాసానికి సమానమైన దూరాన్ని 7 నిమిషాలలోను, భూమి నుండి చంద్రుని గల దూరానికి సమానమైన దూరాన్ని 3.5 గంటల్లోనూ ప్రయాణిస్తుంది.<ref name="earth_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/earthfact.html | title = Earth Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-17 }}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2935290" నుండి వెలికితీశారు